మద్యం మత్తులో ఢీకొట్టి.. మృతదేహాన్ని కాలువలో పడేసి
మద్యం మత్తులో వృద్ధురాలిని బైక్‌తో ఢీకొట్టిన ఓ యువకుడు ఆపై ఆమె మృతదేహాన్ని కాలు వలో పడేసి పరారయ్యాడు. జగిత్యాల రూరల్ మండలం తిమ్మాపూర్ శివారులో జరిగిన ఈ ఘటనను 24 గంటల్లోగా ఛే దించిన పోలీసులు నిందితుడిని అరెస్ట్ చే శారు. జగిత్యాలలోని ఇస్లాంపూర్‌కు చెంది న మహ్మద్ సమియుద్దీన్ శనివారం మ ధ్యాహ్నం పొలాస గ్రామానికి బైక్‌పై పని మీద వెళ్లాడు.
- వృద్ధురాలి మృతి కేసును ఛేదించిన పోలీసులు
- 24 గంటల్లో నిందితుడి అరెస్ట్
జగిత్యాల రూరల్, ఆగస్టు 24: మద్యం మత్తులో వృద్ధురాలిని బైక్‌తో ఢీకొట్టిన ఓ యువకుడు ఆపై ఆమె మృతదేహాన్ని కాలు వలో పడేసి పరారయ్యాడు. జగిత్యాల రూరల్ మండలం తిమ్మాపూర్ శివారులో జరిగిన ఈ ఘటనను 24 గంటల్లోగా ఛే దించిన పోలీసులు నిందితుడిని అరెస్ట్ చే శారు. జగిత్యాలలోని ఇస్లాంపూర్‌కు చెంది న మహ్మద్ సమియుద్దీన్ శనివారం మ ధ్యాహ్నం పొలాస గ్రామానికి బైక్‌పై పని మీద వెళ్లాడు.
స్నేహితుడితో కలిసి రాత్రి వరకు మద్యం తాగాడు. తెల్లవారుజామున 4 గంటలకు మద్యం మత్తులో జగిత్యాలకు వెళ్తుండగా తిమ్మాపూర్ శివారు లో బడుగు దుబ్బరాజు(60)ను ఢీకొట్టగా ఆమె అక్కడికక్కడే మృతి చెందింది. భయంతో ఆమె మృతదేహాన్ని కెనాల్లో పడేసి పరారయ్యాడు. అనుమానాస్పద మృతిగా కేసు నమోదు చేసుకున్న పోలీసులు విచారణ చేపట్టారు. ఘటనా స్థలంలో ఉన్న బైక్ నంబర్ ఆధారంగా నిందితుడిని గుర్తించి ఆదివారం అదుపులోకి తీసుకోగా, నేరాన్ని అంగీకరించాడు. సమియుద్దీన్‌ను కోర్టులో హాజరుపర్చగా 14రోజులపాటు రిమాండ్‌కు తరలిం చినట్టు పోలీసులు పేర్కొన్నారు.
Read Today's Latest Telangana News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
ట్రెండింగ్ వార్తలు
Viral News | ఎండలకు తట్టుకోలేక ఏసీ కోసం ఎయిర్‌పోర్టులోకి పాములు.. ఎక్కడంటే..!
Viral News | అన్నీ అమ్ముకుని ఆమె కోసం రెండు వేల కిలోమీటర్లు వెళ్లి.. ఆమె ఆమే కాదని తెలిసి అబాసుపాలై..!
woman falls in love with old man | 75 ఏళ్ల వృద్ధుడ్ని ప్రేమించిన 30 ఏళ్ల మహిళ.. వేడుకగా నిశ్చితార్థం, త్వరలో వివాహం
Watch: బలవంతంగా యువతిని ముద్దు పెట్టుకున్న వ్యక్తి.. తర్వాత ఏం జరిగిందంటే?
Prithvi – Akriti | మనస్ఫర్థలతో విడిపోయారు.. మనసు మారి మళ్లీ ఒక్కటయ్యారు..!

