Home
Telangana
Jagjeevan Ram Jagjeevan Ram Should Strive To Achieve His Dream Minister Indrakaran Reddy
Jagjeevan Ram | జగ్జీవన్ రామ్ ఆశయ సాధనకు కృషి చేయాలి : మంత్రి ఇంద్రకరణ్‌రెడ్డి
Jagjeevan Ram | దళితుల అభ్యున్నతికి ఆహర్నిశలు కృషి చేసిన బాబూ జగ్జీవన్ రామ్(Jagjeevan Ram) ఆశయ సాధనకు ప్రతి ఒక్కరూ కృషి చేయాలని రాష్ట్ర అటవి శాఖ మంత్రి ఇంద్రకరణ్‌రెడ్డి(Minister Indrakaran Reddy) పిలుపునిచ్చారు.
నిర్మల్ : దళితుల అభ్యున్నతికి ఆహర్నిశలు కృషి చేసిన బాబూ జగ్జీవన్ రామ్(Jagjeevan Ram) ఆశయ సాధనకు ప్రతి ఒక్కరూ కృషి చేయాలని రాష్ట్ర అటవి శాఖ మంత్రి ఇంద్రకరణ్‌రెడ్డి(Minister Indrakaran Reddy) పిలుపునిచ్చారు. నిర్మల్(Nirmal) జిల్లా కేంద్రంలో జయంతి వేడుకల సందర్భంగా జగ్జీవన్‌రామ్ చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళి అర్పించారు.
ఆయన మాట్లాడుతూ స్వాతంత్ర ఉద్యమంలో తనవంతు పాత్ర పోషించి మైనారిటీ, ఎస్సీ, ఎస్టీ, బీసీల అభ్యున్నతి కోసం పాటు పడ్డారని తెలిపారు. తెలంగాణ ప్రభుత్వం ఇస్తున్న అవకాశాలు ఉపయోగించుకున్నప్పుడే జగజ్జీవన్ రామ్ ఆశయాలు నెరవేరతాయని ఆయన సూచించారు. అణగారిన వర్గాల(downtrodden sections) అభ్యున్నతికి కృషి చేసిన మహనీయుల ఆశయాలను స్ఫూర్తిగా తీసుకుని తెలంగాణ ప్రభుత్వం అనేక కార్యక్రమాలు చేపడుతుందని అన్నారు.
Read Today's Latest Telangana News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
India vs Zimbabwe | షఫాలీ సునామీ.. స్మృతి మంధాన మెరుపు ఫినిషింగ్.. 8.5 ఓవర్లలోనే జింబాబ్వేపై టీమిండియా విధ్వంసం!
Bathukamma | రాష్ట్రంలో ఘనంగా బతుకమ్మ సంబరాలు.. Videos
Bathukamma | పండుగ పూట కరెంట్ కోతలు.. చీకట్లోనే బతుకమ్మ ఆడిన మహిళలు
Tiger Shroff | బాలీవుడ్ నటుడు టైగర్ ష్రాఫ్‌పై కాల్పులు.. సల్మాన్ ఖాన్‌తో పనిచేసే వారే టార్గెట్?
Lal Hit Janata Party | సీజేపీకి వ్యతిరేకంగా.. ‘లాల్ హిట్ జనతా పార్టీ’ ఏర్పాటు
ట్రెండింగ్ వార్తలు
Viral News | ఎండలకు తట్టుకోలేక ఏసీ కోసం ఎయిర్‌పోర్టులోకి పాములు.. ఎక్కడంటే..!
Viral News | అన్నీ అమ్ముకుని ఆమె కోసం రెండు వేల కిలోమీటర్లు వెళ్లి.. ఆమె ఆమే కాదని తెలిసి అబాసుపాలై..!
woman falls in love with old man | 75 ఏళ్ల వృద్ధుడ్ని ప్రేమించిన 30 ఏళ్ల మహిళ.. వేడుకగా నిశ్చితార్థం, త్వరలో వివాహం
Watch: బలవంతంగా యువతిని ముద్దు పెట్టుకున్న వ్యక్తి.. తర్వాత ఏం జరిగిందంటే?
Prithvi – Akriti | మనస్ఫర్థలతో విడిపోయారు.. మనసు మారి మళ్లీ ఒక్కటయ్యారు..!

