రేవంత్ పాలనలో రోజుకో అవినీతి
సీఎం రేవంత్‌కు పాలనపై అవగాహన లేదని, పూటకో మోసం, రోజుకో అవినీతితో రాష్ట్రం పరువు పోతున్నదని మాజీ మంత్రి, సూర్యాపేట ఎమ్మెల్యే గుంటకండ్ల జగదీశ్‌రెడ్డి మండిపడ్డారు. మున్సిపల్ ఎన్నికల ప్రచారంలో భాగంగా శనివారం సూర్యాపేటలోని 4,7,15,17 వార్డుల్లో నిర్వహించిన ప్రచారంలో పాల్గొన్నారు.
- కార్నర్ మీటింగ్‌లో మాజీ మంత్రి జగదీశ్‌రెడ్డి
సూర్యాపేట, ఫిబ్రవరి 7 (నమస్తే తెలంగాణ): సీఎం రేవంత్‌కు పాలనపై అవగాహన లేదని, పూటకో మోసం, రోజుకో అవినీతితో రాష్ట్రం పరువు పోతున్నదని మాజీ మంత్రి, సూర్యాపేట ఎమ్మెల్యే గుంటకండ్ల జగదీశ్‌రెడ్డి మండిపడ్డారు. మున్సిపల్ ఎన్నికల ప్రచారంలో భాగంగా శనివారం సూర్యాపేటలోని 4,7,15,17 వార్డుల్లో నిర్వహించిన ప్రచారంలో పాల్గొన్నారు.
ఆయా వార్డుల్లో పెద్దఎత్తున కాంగ్రెస్, బీజేపీ, ఇ తర పార్టీల నుంచి బీఆర్ఎస్లో చేరారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ.. ఓటమి భయంతోనే రేవంత్ రెచ్చగొట్టే వ్యాఖ్యలు చేస్తున్నాడని, అడ్డగోలుగా బూతులు మాట్లాడుతున్నారని పేర్కొన్నారు. రాష్ట్రంలో కాంగ్రెస్ అరాచకపాలన నడుస్తున్నదని, అందుకే మున్సిపల్ ఎన్నికల్లో కారు గుర్తుకు ఓటేసి భారీ మెజార్టీతో గెలిపించాలని కోరారు.
Read Today's Latest Telangana News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Prabhas Birthday | ప్రభాస్ బర్త్‌డే కానుక.. థియేటర్లలో సందడి చేయనున్న డార్లింగ్ బ్లాక్‌బస్టర్ మూవీస్ ‘వర్షం’, ‘ఛత్రపతి’!
Warangal | వరంగల్ భద్రకాళి ఆలయంలో భక్తుల రద్దీ.. ఏర్పాట్లలో విఫలమైన అధికార యంత్రాంగం
George Krish | జూనియర్ సైంటిస్ట్‌గా శర్వానంద్.. రామోజీ ఫిల్మ్‌సిటీలో ‘జార్జ్ క్రిష్’ ఊరమాస్ షూటింగ్!
CJP | నిరసన గళాలకు కోర్టులో ఊరట.. విడుదలైన అభిజిత్ దీప్కే బృందం.. వీడియో..!
Dorothy | కార్తీక్ సుబ్బరాజ్ ‘డోరతి’ సినిమాపై రజినీకాంత్ ప్రశంసల జల్లు.. ‘నాకు కావలసిన కార్తీక్ ఇతనే’ అంటూ అభినందనలు!
ట్రెండింగ్ వార్తలు
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్‌తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్‌పై ప్రభావం ఉంటుందా..?
Watch: స్కూటీని ఢీకొట్టిన లారీ.. ప్రమాదం నుంచి యువతి ఎలా తప్పించుకున్నదంటే?
Huge Pumpkin | భారీ గుమ్మడికాయ పండించిన బ్రిటన్ రైతు.. దాని బరువు ఎన్ని క్వింటాళ్లో తెలుసా..?
Kareena Kapur | నటి కరీనా బ్యాగ్ ఖరీదు రూ.13 లక్షలపైనే.. ఏంటి స్పెషల్..?

