Home
Telangana
Jac Leaders Arrested Following Information That They Would Lay Siege To Gandhi Bhavan
నిరుద్యోగుల నిర్బంధం
తెలంగాణ బంద్‌తో పాటు గాంధీభవన్ ముట్టడికి పిలుపునిచ్చిన నిరుద్యోగ జేఏసీ నాయకులను పోలీసులు ముందస్తుగా అదుపులోకి తీసుకున్నారు.
- గాంధీభవన్ ముట్టడిస్తారనే సమాచారంతో జేఏసీ నాయకుల అరెస్ట్
ఎల్బీనగర్, జూలై 24: తెలంగాణ బంద్‌తో పాటు గాంధీభవన్ ముట్టడికి పిలుపునిచ్చిన నిరుద్యోగ జేఏసీ నాయకులను పోలీసులు ముందస్తుగా అదుపులోకి తీసుకున్నారు. పోలీస్‌శాఖలో పోస్టులు పెంచుతూ నోటిఫికేషన్ విడుదల చేయాలనే డిమాండ్‌తో నిరుద్యోగులు తెలంగాణ బంద్‌కు పిలుపునిచ్చారు.
కాగా, నిరుద్యోగులంతా గాంధీభవన్ ముట్టడిస్తారనే సమాచారంతో విద్యార్థి జేఏసీ నాయకులను హాస్టళ్లు, రూమ్‌ల వద్ద సరూర్‌నగర్ పోలీసులు అరెస్టు చేసి అబ్దుల్లాపూర్ పోలీస్‌స్టేషన్‌కు తరలించారు. సాయంత్రం వరకు అదుపులో ఉంచుకున్నారు. తమ న్యాయమైన డిమాండ్లను నెరవేర్చాలని మాత్రమే తాము ప్రభుత్వాన్ని కోరుతున్నామని అరెస్టయిన నిరుద్యోగ జేఏసీ నాయకులు ఇంద్రప్రసాద్నాయక్, ఆకాశ్‌గౌడ్, నవీన్ పట్నాయక్ తెలిపారు.
Read Today's Latest Telangana News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
ట్రెండింగ్ వార్తలు
Prithvi – Akriti | మనస్ఫర్థలతో విడిపోయారు.. మనసు మారి మళ్లీ ఒక్కటయ్యారు..!
Sachin – Sara | ఒకప్పుడు దారి చూపేవాడిని.. ఇప్పుడు నువ్వు ఎంచుకున్న దారి చూసి సంతోషిస్తున్నా..!
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్‌తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్‌పై ప్రభావం ఉంటుందా..?

