Home
Telangana
J Srinivas Goud National President Of The Bc Welfare Association Announced That The National Obc Conference Would Be Held On August 7
ఆగస్టు7న ఓబీసీ జాతీయ మహాసభ
ఓబీసీ జాతీయ మహాసభను ఆగస్టు 7వ తేదీన నిర్వహించనున్నట్టు బీసీ సంక్షేమ సంఘం జాతీయ అధ్యక్షుడు జే శ్రీనివాస్‌గౌడ్ తెలిపారు.
హైదరాబాద్, జూలై 12 (నమస్తే తెలంగాణ): ఓబీసీ జాతీయ మహాసభను ఆగస్టు 7వ తేదీన నిర్వహించనున్నట్టు బీసీ సంక్షేమ సంఘం జాతీయ అధ్యక్షుడు జే శ్రీనివాస్‌గౌడ్ తెలిపారు. ఆదివారం మహాసభకు చెందిన వాల్‌పోస్టర్లు ఆవిష్కరించి మాట్లాడారు.
11వ జాతీయ ఓబీసీ సభను బెంగళూరులోని మన్మోహన్ సింగ్ సిటీ యూనివర్సిటీ ఆడిటోరియంలో నిర్వహించనున్నట్టు ఆయన పేర్కొన్నారు. 29 రాష్ట్రాల నుంచి ఓబీసీ ప్రతినిధులు సభకు హాజరవుతారని తెలిపారు.
Read Today's Latest Telangana News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Pregnancy | గర్భం కోసం ప్రయత్నిస్తున్న మహిళలు.. ఎప్పుడు ఫెర్టిలిటీ నిపుణులని కలవాలి..?
Students Appeal | ‘మాబడిలో హిందీ టీచర్ లేరు.. కలెక్టర్‌కు చెప్పి మూడు నెలలనైనా నియమించలే’..!
Newlywed Couple’s Bodies | కాళ్లకు గొలుసులతో.. నదిలో నూతన దంపతుల మృతదేహాలు
TVK | తమిళనాడులో టీవీకే విజయం.. బెంగాల్లో బీజేపీ విక్టరీ.. అభినందించిన ప్రధాని
KCR | బతుకమ్మ.. ఆడబిడ్డల ఆత్మగౌరవాన్ని చాటే ఆటాపాటల సాంస్కృతిక వైభవం..!
ట్రెండింగ్ వార్తలు
iPhone Theft | ఫాస్ట్‌గా పాస్‌కోడ్ చెప్పు.. ఐఫోన్ కొట్టేసి ఓనర్ సిస్టర్‌కే మెసేజ్ పంపిన దొంగ!
Viral News | ఉద్యోగులకు బాస్ బంపర్ ఆఫర్.. ఏకంగా బీఎండబ్ల్యూ కారు గిఫ్ట్!
Watch: మంచంపై పడుకుని పూజారితో బొట్టుపెట్టించుకున్న ఎమ్మెల్యే.. వీడియో వైరల్
Extortion Trap | ఇన్‌స్టాగ్రామ్‌లో పరిచయమైన మహిళను కలిసిన బ్యాంక్ మేనేజర్.. తర్వాత ఏం జరిగిందంటే?
Watch: భార్య, ఆమె ప్రియుడిపై భర్త కాల్పులు.. తర్వాత ఏం జరిగిందంటే?

