BJP | ఒక్కరి పేరుతో బీజేపీ రెండో జాబితా.. బీజేపీకి అభ్యర్థులు కావలెను అంటూ సోషల్ మీడియాలో నెటిజన్ల సెటైర్లు
తెలంగాణలో పోటీ చేసేందుకు బీజేపీకి అభ్యర్థులు లేరంటూ జరుగుతున్న ప్రచారం నిజమేనని తేలిపోయింది. శుక్రవారం ఆ పార్టీ ఒకే ఒక్కరితో రెండో జాబితా ప్రకటించి ఈ ఊహాగానాలకు మరింత ఆజ్యం పోసింది.
- సామాజిక మాధ్యమాల్లో ఇప్పుడిదే చర్చ
BJP | హైదరాబాద్ సిటీబ్యూరో, అక్టోబర్ 27 (నమస్తే తెలంగాణ ): తెలంగాణలో పోటీ చేసేందుకు బీజేపీకి అభ్యర్థులు లేరంటూ జరుగుతున్న ప్రచారం నిజమేనని తేలిపోయింది. శుక్రవారం ఆ పార్టీ ఒకే ఒక్కరితో రెండో జాబితా ప్రకటించి ఈ ఊహాగానాలకు మరింత ఆజ్యం పోసింది. మాజీ ఎంపీ, బీజేపీ జాతీయ కార్యవర్గ సభ్యుడు జితేందర్‌రెడ్డి కుమారుడు మిథున్‌రెడ్డిని మహబూబ్‌నగర్ అభ్యర్థిగా ప్రకటిస్తూ రెండో జాబితాను విడుదల చేయడంపై నెటిజన్లు ఆటాడుకుంటున్నారు.
ఒక్కడి పేరుతో ప్రత్యేక జాబితా ఏంటంటూ విమర్శల వర్షం కురిపిస్తున్నారు. తన కొడుకు కోసం మోదీ, అమిత్ షాను జితేందర్‌రెడ్డి అంత ప్రభావం చేయగలిగారా? అని కొత్త చర్చ లేవనెత్తారు. ఏది ఏమైనా కుమారుడికి సీటు ఇప్పించుకోవడం ద్వారా జితేందర్‌రెడ్డి తన పుత్ర ప్రేమను చాటుకున్నారని కొందరు అంటుంటే, డబ్బు, పలుకుబడి ఉంటే అవకాశాలు ఇలానే వస్తాయని మరికొందరు కామెంట్ చేస్తున్నారు. ఇతర పార్టీల నుంచి వచ్చే అభ్యర్థుల కోసం ఎదురుచూస్తే లిస్టులన్నీ ఒక్కొక్కరితోనే విడుదల చేసుకోవాల్సి వస్తుందని బీజేపీని ఎద్దేవా చేస్తున్నారు.
Read Today's Latest Telangana News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Supreme Court | ఈగను చంపేందుకు సుత్తిని వాడుతారా?.. కేంద్రం నిర్ణయాన్ని తప్పుబట్టిన సుప్రీంకోర్టు
తండ్రీకొడుకు.. మధ్యలో కరపత్రం.. నాగర్‌కర్నూల్‌లో సంచలనం
Poonam Kaur | త్రివిక్రమ్‌పై పూనమ్ కౌర్ సంచలన ఆరోపణలు.. ‘మా’ అసోసియేషన్‌పై కూడా ప్రశ్నలు!
KCR | ఆత్మగౌరవాన్ని చాటే సాంస్కృతిక వైభవం బతుకమ్మ.. రాష్ట్ర ప్రజలకు కేసీఆర్ శుభాకాంక్షలు
Tamilnadu SIR | తమిళనాడులో సర్ షాక్.. పట్టించుకోకపోవడంతో 50 సీట్లు చేజార్చుకున్న స్టాలిన్ సేన!
ట్రెండింగ్ వార్తలు
iPhone Theft | ఫాస్ట్‌గా పాస్‌కోడ్ చెప్పు.. ఐఫోన్ కొట్టేసి ఓనర్ సిస్టర్‌కే మెసేజ్ పంపిన దొంగ!
Viral News | ఉద్యోగులకు బాస్ బంపర్ ఆఫర్.. ఏకంగా బీఎండబ్ల్యూ కారు గిఫ్ట్!
Watch: మంచంపై పడుకుని పూజారితో బొట్టుపెట్టించుకున్న ఎమ్మెల్యే.. వీడియో వైరల్
Extortion Trap | ఇన్‌స్టాగ్రామ్‌లో పరిచయమైన మహిళను కలిసిన బ్యాంక్ మేనేజర్.. తర్వాత ఏం జరిగిందంటే?
Watch: భార్య, ఆమె ప్రియుడిపై భర్త కాల్పులు.. తర్వాత ఏం జరిగిందంటే?

