నేర పరిశోధనలో ఏఐని వాడండి
కాలానుగుణంగా నేర పరిశోధనలో అత్యాధునిక కృత్రిమ మేధ (ఏఐ) సాంకేతికతను సమర్థంగా వినియోగించుకోవాలని ఐటీ, పరిశ్రమలశాఖ మంత్రి దుద్దిళ్ల శ్రీధర్‌బాబు రాష్ట్ర పోలీసులకు సూచించారు. ఆదివారం తెలంగాణ పోలీస్ అకాడమీలో తెలంగాణ పోలీస్ రిట్రీట్-2026ను మంత్రి ప్రారంభించి మాట్లాడారు.
- రాష్ట్ర పోలీసులకు మంత్రి శ్రీధర్‌బాబు సూచన
హైదరాబాద్, మార్చి 8 (నమస్తే తెలంగాణ) : కాలానుగుణంగా నేర పరిశోధనలో అత్యాధునిక కృత్రిమ మేధ (ఏఐ) సాంకేతికతను సమర్థంగా వినియోగించుకోవాలని ఐటీ, పరిశ్రమలశాఖ మంత్రి దుద్దిళ్ల శ్రీధర్‌బాబు రాష్ట్ర పోలీసులకు సూచించారు. ఆదివారం తెలంగాణ పోలీస్ అకాడమీలో తెలంగాణ పోలీస్ రిట్రీట్-2026ను మంత్రి ప్రారంభించి మాట్లాడారు. తాను తొలిసారి శాసనసభ్యుడిగా ఎన్నికైన సమయంలో రాష్ట్రం లో తీవ్రవాదం విస్తృతంగా ఉండేదని, పోలీసు అధికారు ల అలుపెరుగని కృషి, త్యాగాలతో నేడు తీవ్రవాదం అంతమైందని పేర్కొన్నారు.
భవిష్యత్తు సవాళ్లను ఎదురొనేలా పోలీసింగ్ వ్యవస్థను సిద్ధం చేయడమే ఈ రిట్రీట్ ప్రధాన ఉద్దేశమని స్పష్టంచేశారు. డీజీపీ శివధర్‌రెడ్డి మాట్లాడుతూ.. రిట్రీట్‌లో జరిగే చర్చలు వాస్తవికతకు దగ్గరగా ఉండాలని సూచించారు. కార్యక్రమంలో మాజీ డీజీపీ మహేందర్‌రెడ్డి, మాజీ డీజీపీ హెచ్‌జే దొర, అకాడమీ డైరెక్టర్ అభిలాష బిస్త్ పాల్గొన్నారు.
Read Today's Latest Telangana News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Exercise | పీసీఓఎస్ వంటి సమస్యలు ఉన్న మహిళలు చేయాల్సిన వ్యాయామాలు ఇవే..
Boyfriend Falls From Balcony | నాలుగో అంతస్తు నుంచి కిందపడి వ్యక్తి మృతి.. ఇన్ఫ్లుయెన్సర్ అయిన ప్రియురాలిపై అతడి తల్లి ఫిర్యాదు
Vaccine | శీతాకాలంలో వీరికి శ్వాసకోశ సమస్యల ముప్పు ఎక్కువ.. టీకా తీసుకోవాలంటున్న వైద్యులు..
Nuclear War | మానవాళికి ఏఐ, న్యూక్లియర్ ముప్పు.. 2100లోపు మానవాళి అంతం తప్పదా
New Districts | కొత్త జిల్లాల ఏర్పాటు చారిత్రాత్మక ఘట్టం.. కేసీఆర్ చిత్రపటానికి పాలాభిషేకం
ట్రెండింగ్ వార్తలు
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్‌తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్‌పై ప్రభావం ఉంటుందా..?
Watch: స్కూటీని ఢీకొట్టిన లారీ.. ప్రమాదం నుంచి యువతి ఎలా తప్పించుకున్నదంటే?
Huge Pumpkin | భారీ గుమ్మడికాయ పండించిన బ్రిటన్ రైతు.. దాని బరువు ఎన్ని క్వింటాళ్లో తెలుసా..?

