సిటీపై వాయుగుండం ఎఫెక్ట్
బంగాళాఖాతంలో ఏర్పడిన వాయుగుండం ప్రభావంతో గత రెండు రోజులుగా గ్రేటర్ వ్యాప్తంగా తేలిక పాటి నుంచి మోస్తరు వాన కురుస్తోంది. బుధవారం నగర వ్యాప్తంగా కొంత కొంత సేపటి విరామంతో తేలికపాటి వాన జల్లు కురిసింది. రాత్రి 9 గంటల వరకు నగరంలో 2 నుంచి 3 మిల్లీ మీటర్ల వర్షపాతం మాత్రమే నమోదైనట్లు టీజీడీపీఎస్ అధికారులు వెల్లడించారు.
సిటీబ్యూరో, జూలై 29 (నమస్తే తెలంగాణ): బంగాళాఖాతంలో ఏర్పడిన వాయుగుండం ప్రభావంతో గత రెండు రోజులుగా గ్రేటర్ వ్యాప్తంగా తేలిక పాటి నుంచి మోస్తరు వాన కురుస్తోంది. బుధవారం నగర వ్యాప్తంగా కొంత కొంత సేపటి విరామంతో తేలికపాటి వాన జల్లు కురిసింది. రాత్రి 9 గంటల వరకు నగరంలో 2 నుంచి 3 మిల్లీ మీటర్ల వర్షపాతం మాత్రమే నమోదైనట్లు టీజీడీపీఎస్ అధికారులు వెల్లడించారు.
కాగా, వాయుగుండం ప్రభావంతో రాగల మరో రెండు రోజులు గ్రేటర్‌లోని పలు చోట్ల తేలికపాటి నుంచి మోస్తరు వర్షం కురిసే అవకాశం ఉన్నట్లు హైదరాబాద్ వాతావరణ కేంద్రం అధికారులు వెల్లడించారు. కాగా నగరంలో ఉదయం నుంచి రాత్రి వరకు గరిష్ఠ ఉష్ణోగ్రతలు 26.0 డిగ్రీలు, కనిష్ఠ ఉష్ణోగ్రతలు 22.4 డిగ్రీలు, గాలిలో తేమ 90 శాతంగా నమోదైనట్లు అధికారులు వెల్లడించారు.
Read Today's Latest Hyderabad News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Gautam Prasad | ‘పెండింగ్‌లో రూ.4 వేల కోట్ల రైల్వే ప్రాజెక్ట్.. ఎంపీ వంశీకృష్ణ నీకు దమ్ముంటే ప్రజలకు సమాధానం చెప్పు’
Ranabaali | టికెట్ రేట్ల పెంపుపై విజయ్ దేవరకొండ సంచలన నిర్ణయం?.. ఇకపై ఆ ప్రసక్తే లేదట!
Medical Tests | ప్రతి ఒక్కరు తరచూ చేయించుకోవాల్సిన ముఖ్యమైన వైద్య పరీక్షలు ఇవే..
‘బీఆర్ఎస్ నియోజకవర్గ ముఖ్యకార్యకర్తల సమావేశాన్ని జయప్రదం చేయండి’
women cops detain Dipke | అభిజిత్ దీప్కే బృందాన్ని అదుపులోకి తీసుకున్న మహిళా పోలీసులు.. వారినే ఎందుకు మోహరించారంటే?
ట్రెండింగ్ వార్తలు
Kareena Kapur | నటి కరీనా బ్యాగ్ ఖరీదు రూ.13 లక్షలపైనే.. ఏంటి స్పెషల్..?
iPhone Theft | ఫాస్ట్‌గా పాస్‌కోడ్ చెప్పు.. ఐఫోన్ కొట్టేసి ఓనర్ సిస్టర్‌కే మెసేజ్ పంపిన దొంగ!
Viral News | ఉద్యోగులకు బాస్ బంపర్ ఆఫర్.. ఏకంగా బీఎండబ్ల్యూ కారు గిఫ్ట్!
Watch: మంచంపై పడుకుని పూజారితో బొట్టుపెట్టించుకున్న ఎమ్మెల్యే.. వీడియో వైరల్
Extortion Trap | ఇన్‌స్టాగ్రామ్‌లో పరిచయమైన మహిళను కలిసిన బ్యాంక్ మేనేజర్.. తర్వాత ఏం జరిగిందంటే?

