e-Paper

Advertisement

E-Paper

Apps

Book Your Copy

Visit Telangana Today

Sunday, October 17, 2021
Home తెలంగాణ నేటినుంచి తిరుమలలో సర్వదర్శనం టోకెన్ల జారీ

నేటినుంచి తిరుమలలో సర్వదర్శనం టోకెన్ల జారీ

హైదరాబాద్‌, సెప్టెంబర్‌ 7 (నమస్తే తెలంగాణ): కరోనా సెకండ్‌ వేవ్‌ నేపథ్యంలో నిలిచిపోయిన తిరుమల శ్రీవారి సర్వదర్శనాలను తిరిగి ప్రారంభిస్తున్నట్టు తిరుమల తిరుపతి దేవస్థానం (టీటీడీ) ప్రకటించింది. సర్వదర్శనం టోకెన్లను బుధవారం ఉదయం 6 గంటల నుంచి భూదేవి కాంప్లెక్స్‌ కౌంటర్‌లో జారీ చేస్తారు. రోజుకు 2 వేల మందిని మాత్రమే సర్వదర్శనానికి అనుమతిస్తారు. గతంలో రోజుకు 8 వేల మందికి సర్వదర్శనం టోకెన్లు జారీచేసేవారు. ముందుగా చిత్తూరు జిల్లా భక్తులకు అవకాశమిచ్చి, ఆ తర్వాత అన్ని ప్రాంతాలవారికి విస్తరించాలని టీటీడీ నిర్ణయించింది.

- Advertisement -
- Advertisement -
Advertisement
-Advertisement-

తాజావార్తలు

Advertisement

ట్రెండింగ్‌

Advertisement