నిలిచిన రిజిస్ట్రేషన్లు
భూ యజమానుల ఆధార్ డాటాకు అనుసంధానమై ఉండే బయోమెట్రిక్ సమాచార వ్యవస్థలో లోపం తలెత్తినట్టు అధికారులు తెలిపారు.
- సాంకేతిక కారణాలతో అంతరాయం
హైదరాబాద్, సెప్టెంబర్ 11 (నమస్తే తెలంగాణ): వ్యవసాయేతర భూముల రిజస్ట్రేషన్ ప్రక్రియకు సోమవారం అంతరాయం ఏర్పడింది. భూ యజమానుల ఆధార్ డాటాకు అనుసంధానమై ఉండే బయోమెట్రిక్ సమాచార వ్యవస్థలో లోపం తలెత్తినట్టు అధికారులు తెలిపారు.
సాయంత్రం వరకు ఈ సమస్య కొనసాగడంతో రాష్ట్రవ్యాప్తంగా స్టాంపులు, రిజిస్ట్రేషన్ల శాఖలో రిజిస్ట్రేషన్ల సేవలు నిలిచిపోయాయి.
Read Today's Latest Telangana News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
చికిత్స పేరుతో మహిళకు వేధింపులు.. వైద్యుడి అరెస్ట్
ACB Net | రూ.8వేలు లంచం తీసుకుంటూ ఏసీబీకి పట్టుబడ్డ తహసీల్దార్
Srilanka Cricket | ముక్కోణపు వన్డేలకు ఓపెనర్ దూరం.. అన్క్యాప్డ్ కుర్రాడికి భలే అవకాశం..!
ఆపన్నుడికి లయన్స్ క్లబ్ నోబుల్ ఆపన్నహస్తం
Maharashtra | రోడ్లపై, బహిరంగ ప్రదేశాలలో టపాసులు కాల్చడంపై మహారాష్ట్రలో నిషేధం.. బాంబే హైకోర్టు ఆదేశం
ట్రెండింగ్ వార్తలు
Prithvi – Akriti | మనస్ఫర్థలతో విడిపోయారు.. మనసు మారి మళ్లీ ఒక్కటయ్యారు..!
Sachin – Sara | ఒకప్పుడు దారి చూపేవాడిని.. ఇప్పుడు నువ్వు ఎంచుకున్న దారి చూసి సంతోషిస్తున్నా..!
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్పై ప్రభావం ఉంటుందా..?

