ఇంటర్ అడ్మిషన్ల గడువు 15 వరకు పొడిగింపు
ఇంటర్ ఫస్టియర్ అడ్మిషన్ల గడువును ఇంటర్‌బోర్డు మరోసారి పొడిగించింది. ఈ నెల 15 వరకు అవకాశం కల్పించింది. ఇప్పటి వరకు అడ్మిషన్లు పొందనివారు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని ఇంటర్‌బోర్డు కార్యదర్శి అభిలాష అభినవ్ తెలిపారు.
హైదరాబాద్, ఆగస్టు 1 (నమస్తే తెలంగాణ) : ఇంటర్ ఫస్టియర్ అడ్మిషన్ల గడువును ఇంటర్‌బోర్డు మరోసారి పొడిగించింది. ఈ నెల 15 వరకు అవకాశం కల్పించింది. ఇప్పటి వరకు అడ్మిషన్లు పొందనివారు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని ఇంటర్‌బోర్డు కార్యదర్శి అభిలాష అభినవ్ తెలిపారు.
Read Today's Latest Telangana News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
ట్రెండింగ్ వార్తలు
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్‌తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్‌పై ప్రభావం ఉంటుందా..?
Watch: స్కూటీని ఢీకొట్టిన లారీ.. ప్రమాదం నుంచి యువతి ఎలా తప్పించుకున్నదంటే?
Huge Pumpkin | భారీ గుమ్మడికాయ పండించిన బ్రిటన్ రైతు.. దాని బరువు ఎన్ని క్వింటాళ్లో తెలుసా..?
Kareena Kapur | నటి కరీనా బ్యాగ్ ఖరీదు రూ.13 లక్షలపైనే.. ఏంటి స్పెషల్..?

