Telangana Bhavan | తెలంగాణ భవన్లో స్వాతంత్య్ర దినోత్సవ వేడుకలు.. జెండా ఎగురవేసిన ఎంపీ కేకే
తెలంగాణ భవన్లో (Telangana Bhavan) 77వ స్వాతంత్య్ర దినోత్సవ వేడుకలను (Independence Day) ఘనంగా నిర్వహించారు. బీఆర్ఎస్ జనరల్ సెక్రటరీ, ఎంపీ కే. కేశవరావు (K.Keshava rao) జాతీయ జెండాను ఎగురవేశారు.
హైదరాబాద్: తెలంగాణ భవన్లో (Telangana Bhavan) 77వ స్వాతంత్య్ర దినోత్సవ వేడుకలను (Independence Day) ఘనంగా నిర్వహించారు. బీఆర్ఎస్ జనరల్ సెక్రటరీ, ఎంపీ కే. కేశవరావు (K.Keshava rao) జాతీయ జెండాను ఎగురవేశారు. అంతకుముందు తెలంగాణ తల్లికి, ప్రొఫెసర్ జయశంకర్ సార్ విగ్రహానికి నివాళులర్పించారు. ఈ కార్యక్రమంలో పార్టీ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.


Read Today's Latest Telangana News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
ట్రెండింగ్ వార్తలు
Prithvi – Akriti | మనస్ఫర్థలతో విడిపోయారు.. మనసు మారి మళ్లీ ఒక్కటయ్యారు..!
Sachin – Sara | ఒకప్పుడు దారి చూపేవాడిని.. ఇప్పుడు నువ్వు ఎంచుకున్న దారి చూసి సంతోషిస్తున్నా..!
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్పై ప్రభావం ఉంటుందా..?

