యాదగిరిగుట్టలో భద్రత పెంపు
యాదగిరిగుట్ట లక్ష్మీనరసింహస్వామివారి దివ్యక్షేత్రంలో భద్రతను మరింతగా పెంచారు. ఇప్పటికే 12 మంది ఎస్పీఎఫ్ సిబ్బంది విధులు నిర్వహిస్తుండగా, మంగళవారం యాదగిరిగుట్టలో ఎస్పీఎఫ్ కమాండెంట్ త్రినాథ్ సమక్షంలో 19 మంది సిబ్బంది విధుల్లో చేరారు. మరో 14 మంది సిబ్బంది త్వరలో విధుల్లో చేరనున్నారు. సీసీ కెమెరాలతోపాటు మెటల్ డిటెక్టర్లు, వాహనాల తనిఖీకి స్కానర్లు కూడా అందుబాటులోకి రానున్నాయి.
- విధుల్లోకి కొత్తగా 19 మంది ఎస్పీఎఫ్ సిబ్బంది
యాదగిరిగుట్ట, మే 2: యాదగిరిగుట్ట లక్ష్మీనరసింహస్వామివారి దివ్యక్షేత్రంలో భద్రతను మరింతగా పెంచారు. ఇప్పటికే 12 మంది ఎస్పీఎఫ్ సిబ్బంది విధులు నిర్వహిస్తుండగా, మంగళవారం యాదగిరిగుట్టలో ఎస్పీఎఫ్ కమాండెంట్ త్రినాథ్ సమక్షంలో 19 మంది సిబ్బంది విధుల్లో చేరారు.
మరో 14 మంది సిబ్బంది త్వరలో విధుల్లో చేరనున్నారు. సీసీ కెమెరాలతోపాటు మెటల్ డిటెక్టర్లు, వాహనాల తనిఖీకి స్కానర్లు కూడా అందుబాటులోకి రానున్నాయి.
Read Today's Latest Telangana News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Ranabaali | రణబాలి ట్విట్టర్ రివ్యూ.. విజయ్ దేవరకొండ నటనకు ప్రశంసలు, కథనంపై మిశ్రమ స్పందన!
Bigg Boss 10 | బిగ్బాస్లో షాలిని, రోహిత్ మధ్య బ్రేకప్ వార్.. టాస్క్లో ఓటమితో వంశీ కన్నీళ్లు!
Caller ID | కాలర్ పేరు ప్రదర్శించడం తప్పనిసరి.. టెలికం కంపెనీలకు కేంద్రం ఆదేశం
Paper Leak | 8 ఏండ్లుగా పేపర్ లీక్లే లేవట.. NTAపై కేంద్ర విద్యా శాఖ నివేదిక
Reservations | మతం మారితే రిజర్వేషన్ వర్తించదు.. సుప్రీంకోర్టు కీలక తీర్పు
ట్రెండింగ్ వార్తలు
Prithvi – Akriti | మనస్ఫర్థలతో విడిపోయారు.. మనసు మారి మళ్లీ ఒక్కటయ్యారు..!
Sachin – Sara | ఒకప్పుడు దారి చూపేవాడిని.. ఇప్పుడు నువ్వు ఎంచుకున్న దారి చూసి సంతోషిస్తున్నా..!
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్పై ప్రభావం ఉంటుందా..?

