గ్రూప్స్, టీచర్ల పోస్టులు పెంచండి: ఆర్ కృష్ణయ్య
రాష్ట్రంలో గ్రూప్-1, గ్రూప్2, గ్రూప్3, గ్రూప్4 పోస్టులు పెంచాలని, ఉపాధ్యాయ నియామకాలను 25 వేలకు పెంచాలని బీసీ సంక్షేమ సంఘం జాతీయ అధ్యక్షుడు, ఎంపీ ఆర్ కృష్ణయ్య ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. ఈ మేరకు మంగళవారం సీఎస్ శాంతికుమారికి కృష్ణయ్య వినతిపత్రం అందజేశారు.
హైదరాబాద్, ఏప్రిల్ 23 (నమస్తే తెలంగాణ): రాష్ట్రంలో గ్రూప్-1, గ్రూప్2, గ్రూప్3, గ్రూప్4 పోస్టులు పెంచాలని, ఉపాధ్యాయ నియామకాలను 25 వేలకు పెంచాలని బీసీ సంక్షేమ సంఘం జాతీయ అధ్యక్షుడు, ఎంపీ ఆర్ కృష్ణయ్య ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. ఈ మేరకు మంగళవారం సీఎస్ శాంతికుమారికి కృష్ణయ్య వినతిపత్రం అందజేశారు.
ఎన్నికల్లో ఇచ్చిన హామీ ప్రకారం అధికారంలోకొచ్చిన కాంగ్రెస్ ప్రభుత్వం 2లక్షల ఉద్యోగాల భర్తీకి వెంటనే చర్యలు తీసుకోవాలలని కోరారు. నిరుద్యోగులకు అన్యాయం జరగకుండా ఉద్యోగ నియామకాల్లో ఆప్షన్ పద్ధతి, వెయిటింగ్ లిస్టు కాల పరిమితి ప్రవేశపెట్టాలని విజ్ఞప్తి చేశారు. వినతిపత్రం ఇచ్చిన వారిలో గుజ్జ కృష్ణ, నీల వెంకటేశ్, నందగోపాల్, వేముల రామకృష్ణ, పెరికే సురేశ్, రఘుపతి, చంద్రశేఖర్ గౌడ్, చందు, లింగయ్య, నిఖిల్, జయంతి ఉన్నారు.
Read Today's Latest Telangana News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
ఆ 2,006 ఎకరాలపైనా విచారించండి.. రేవంత్ కుటుంబం, మంత్రులు, కాంగ్రెస్ నేతల భూములపైనా విచారణ జరుపాలి
అల్లుడి కోసం గిల్లుడు.. ఇందిరమ్మ కుటుంబ బీమా పథకం చుట్టూ బ్రోకింగ్ బాగోతం
బీఆర్ఎస్ ఒత్తిడితో బోనస్.. సింగరేణిపై దిగొచ్చిన కాంగ్రెస్ సర్కార్
కరువుపై కాంగ్రెస్ సర్కార్ చోద్యం
నేడు సింగరేణి గర్జన
ట్రెండింగ్ వార్తలు
Prithvi – Akriti | మనస్ఫర్థలతో విడిపోయారు.. మనసు మారి మళ్లీ ఒక్కటయ్యారు..!
Sachin – Sara | ఒకప్పుడు దారి చూపేవాడిని.. ఇప్పుడు నువ్వు ఎంచుకున్న దారి చూసి సంతోషిస్తున్నా..!
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్పై ప్రభావం ఉంటుందా..?

