Satavahana University | కరీంనగర్ శాతవాహన యూనివర్సిటీలో ప్రకృతి విధ్వంసం : వీడియో
Satavahana University | కరీంనగర్ శాతవాహన యూనివర్సిటీలో హైదరాబాద్‌లోని హెచ్‌సీయూ తరహాలో ప్రకృతి విధ్వంసానికి పాల్పడుతున్నారు.
Satavahana University | కరీంనగర్ శాతవాహన యూనివర్సిటీలో హైదరాబాద్‌లోని హెచ్‌సీయూ తరహాలో ప్రకృతి విధ్వంసానికి పాల్పడుతున్నారు. శాతవాహన యూనివర్సిటీలో మట్టి తవ్వుతూ అక్రమంగా చెట్లను నరికివేస్తున్నారు. పర్యావరణాన్ని దెబ్బతీస్తున్నారని, వన్యప్రాణుల ప్రాణాలకు ముప్పు ఉందని విద్యార్థులు కలెక్టర్‌కు ఫిర్యాదు చేసిన కలెక్టర్ ఆదేశాల మేరకు అటవీ శాఖ అధికారులు. యూనివర్సిటీని సందర్శించి అనుమతి లేకుండా చెట్లను నరికివేశారని నిర్ధారించారు. అభివృద్ధి పనుల పేరిట అన్యాయంగా చెట్లు నరికి, మట్టిని బయటికి అక్రమంగా తరలిస్తూ వన్యప్రాణులకు హాని కలిగిస్తున్నారని, చర్యలు తీసుకోవాలని పీసీబీకి సైతం ఫిర్యాదు చేశారు.
కరీంనగర్ శాతవాహన యూనివర్సిటీలో HCU తరహాలో ప్రకృతి విధ్వంసం
కరీంనగర్ శాతవాహన యూనివర్సిటీలో మట్టి తవ్వుతూ అక్రమంగా చెట్ల నరికివేత.
పర్యావరణాన్ని దెబ్బతీస్తున్నారని, వన్యప్రాణుల ప్రాణాలకు ముప్పు ఉందని కలెక్టర్‌కు ఫిర్యాదు చేసిన విద్యార్థులు.
కలెక్టర్ ఆదేశాల మేరకు యూనివర్సిటీని సందర్శించి, అనుమతి లేకుండా చెట్లను నరికివేశారని నిర్ధారించిన అటవీ శాఖ అధికారులు.
అభివృద్ధి పనుల పేరిట అన్యాయంగా చెట్లు నరికి, మట్టిని బయటికి అక్రమంగా తరలిస్తూ, వన్యప్రాణులకు హాని కలిగిస్తున్నారని, చర్యలు తీసుకోవాలని పీసీబీకి ఫిర్యాదు చేసిన విద్యార్థులు.
— Telugu Scribe (@TeluguScribe) November 11, 2026
Read Today's Latest Telangana News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Satavahana University | కరీంనగర్ శాతవాహన యూనివర్సిటీలో ప్రకృతి విధ్వంసం : వీడియో
Dada | ‘దాదా’లో సింగర్‌గా మారిన బాలయ్య.. ‘దాదా ధమాకా’లో నందమూరి నటసింహం స్పెషల్ ట్రీట్!
భూ వివాదాలకు శాశ్వత పరిష్కారమే లక్ష్యం : ఆర్డీవో చంద్రకళ
భట్టి పర్యటన వేళ బీఆర్ఎస్ నేతల నిర్బంధం.. దాస్యం వినయ్ భాస్కర్ హౌస్ అరెస్ట్!
Vinay Bhaskar | వినయ్ భాస్కర్‌ను హౌస్ అరెస్ట్ చేసిన పోలీసులు
ట్రెండింగ్ వార్తలు
Viral News | ఎన్‌క్లోజర్ నుంచి సొరంగం తవ్వి తప్పించుకున్న పెద్దపులి.. తర్వాత ఏమైందంటే..!
Silent Diwali | ఈ గ్రామాల్లో దీపావళి రోజు టపాసులు కాల్చరు.. కారణం తెలిస్తే ఆశ్చర్యపోతారు!
Congress MLA finds couple in his room | తన గదిలో అభ్యంతరకర స్థితిలో యువ జంట.. ఇది చూసి కాంగ్రెస్ ఎమ్మెల్యే షాక్
Watch: రీల్ కోసం వ్యక్తితో పెట్రోల్ తాగించేందుకు యత్నించి నిప్పంటించిన యువకులు.. తర్వాత ఏం జరిగిందంటే?
Watch: రోగి గాయం తీవ్రం కాదన్న డాక్టర్.. దాడి చేసిన పోలీస్, వీడియో వైరల్

