భట్టి పర్యటన వేళ బీఆర్ఎస్ నేతల నిర్బంధం.. దాస్యం వినయ్ భాస్కర్ హౌస్ అరెస్ట్!
డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క హన్మకొండ జిల్లా పర్యటన నేపథ్యంలో బీఆర్ఎస్ నేతల అక్రమ నిర్బంధం కొనసాగుతోంది. ప్రభుత్వ మాజీ చీఫ్ విప్, మాజీ ఎమ్మెల్యే దాస్యం వినయ్ భాస్కర్‌ను వడ్డేపల్లిలోని ఆయన నివాసంలో హౌస్ అరెస్ట్ చేశారు.
డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క హన్మకొండ జిల్లా పర్యటన నేపథ్యంలో బీఆర్ఎస్ నేతల అక్రమ నిర్బంధం కొనసాగుతోంది. ప్రభుత్వ మాజీ చీఫ్ విప్, మాజీ ఎమ్మెల్యే దాస్యం వినయ్ భాస్కర్‌ను వడ్డేపల్లిలోని ఆయన నివాసంలో హౌస్ అరెస్ట్ చేశారు. వరంగల్ పశ్చిమ నియోజకవర్గ పరిధిలో పలువురు బీఆర్ఎస్ నాయకులను పోలీసులు అదుపులోకి తీసుకున్నట్లు సమాచారం.
ఇప్పటికే కుడా మాజీ చైర్మన్ మర్రి యాదవరెడ్డితో పాటు కాజీపేట డివిజన్‌కు చెందిన పలువురు బీఆర్ఎస్ నాయకులను పోలీసులు అదుపులోకి తీసుకుని హసన్‌పర్తి పోలీస్ స్టేషన్‌కు తరలించారు. వారిని పరామర్శించేందుకు వెళ్లిన మాజీ కార్పొరేటర్ దాస్యం విజయ్ భాస్కర్‌ను సైతం పోలీసులు అరెస్ట్ చేశారు.
మరోవైపు హనుమకొండ పోలీస్ స్టేషన్లో మాజీ కార్పొరేటర్ సోదా కిరణ్, వరంగల్ పశ్చిమ నియోజకవర్గ కోఆర్డినేటర్ పులి రజనీకాంత్, బీఆర్ఎస్వీ ప్రెసిడెంట్ బైరపాక ప్రశాంత్‌ను పోలీసులు అరెస్టు చేశారు.
Read Today's Latest News News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
భట్టి పర్యటన వేళ బీఆర్ఎస్ నేతల నిర్బంధం.. దాస్యం వినయ్ భాస్కర్ హౌస్ అరెస్ట్!
Vinay Bhaskar | వినయ్ భాస్కర్‌ను హౌస్ అరెస్ట్ చేసిన పోలీసులు
Jailer 2 | ఓటీటీలోకి రజనీకాంత్ ‘జైలర్ 2’.. స్ట్రీమింగ్ డేట్ ఫిక్స్, డిలీటెడ్ సీన్స్‌పై అభిమానులకు నిరాశ!
Presidents Bodyguard: రాష్ట్రపతి బాడీగార్డ్ యూనిట్‌లోని జవాన్‌పై కాల్పులు
Deepika | క్రీడల్లోనూ సత్తా చాటుతున్న మహిళా కానిస్టేబుల్.. వాలీబాల్‌లో గోల్డ్ మెడల్.. కబడ్డీలో సిల్వర్ మెడల్!
ట్రెండింగ్ వార్తలు
Viral News | ఎన్‌క్లోజర్ నుంచి సొరంగం తవ్వి తప్పించుకున్న పెద్దపులి.. తర్వాత ఏమైందంటే..!
Silent Diwali | ఈ గ్రామాల్లో దీపావళి రోజు టపాసులు కాల్చరు.. కారణం తెలిస్తే ఆశ్చర్యపోతారు!
Congress MLA finds couple in his room | తన గదిలో అభ్యంతరకర స్థితిలో యువ జంట.. ఇది చూసి కాంగ్రెస్ ఎమ్మెల్యే షాక్
Watch: రీల్ కోసం వ్యక్తితో పెట్రోల్ తాగించేందుకు యత్నించి నిప్పంటించిన యువకులు.. తర్వాత ఏం జరిగిందంటే?
Watch: రోగి గాయం తీవ్రం కాదన్న డాక్టర్.. దాడి చేసిన పోలీస్, వీడియో వైరల్

