హైదరాబాద్, మే 25: దేశంలో అతిపెద్ద ఆతిథ్య సేవల సంస్థయైన ఇండియన్ హోటల్స్ కంపెనీ..హైదరాబాద్‌లోని జినోమ్ వ్యాలీలో జింజర్ హోటల్‌ను ప్రారంభించింది.
ఫార్మా హబ్‌గా కొనసాగుతున్న హైదరాబాద్‌లో లైఫ్‌సైన్సెస్ కారిడార్‌లో ఆతిథ్య సేవలకు డిమాండ్ ఉంటుందన్న అంచనాతో ఈ నూతన హాటల్‌ను ప్రారంభించినట్టు ఐహెచ్‌సీఎల్ ఎగ్జిక్యూటివ్ వైస్ ప్రెసిడెంట్ దీపికా రావు తెలిపారు.