ఐడీపీఎల్ భూమి లీజు చెల్లదు.. హైకోర్టు మధ్యంతర ఉత్తర్వులు
పారిశ్రామిక అవసరాల నిమిత్తం ఐడీపీఎల్ (ఇండియన్ డ్రగ్స్ అండ్ ఫార్మాస్యూటికల్స్ లిమిటెడ్) సంస్థకు ఇచ్చిన భూములను ఇతరులకు లీజుకు ఇవ్వడం చెల్లదని హైకోర్టు తేల్చిచెప్పింది.
హైదరాబాద్, మే 5, (నమస్తే తెలంగాణ): పారిశ్రామిక అవసరాల నిమిత్తం ఐడీపీఎల్ (ఇండియన్ డ్రగ్స్ అండ్ ఫార్మాస్యూటికల్స్ లిమిటెడ్) సంస్థకు ఇచ్చిన భూములను ఇతరులకు లీజుకు ఇవ్వడం చెల్లదని హైకోర్టు తేల్చిచెప్పింది. ఔషధ పరిశ్రమ కోసం మంజూరు చేసిన భూమిని లీజుకు ఇచ్చే హకు లేదని ఆ భూమి కేటాయింపు సమయంలో జరిగిన అగ్రిమెంట్లు స్పష్టం చేస్తున్నాయంటూ..
నిర్దిష్ట ప్రయోజనం కోసమే ఆ భూమిని వినియోగించుకోవాలని స్పష్టం చేసింది. ఐడీపీఎల్కు కేటాయించిన భూములపై జోక్యం చేసుకునే హకు రాష్ట్ర ప్రభుత్వానికి లేదన్న వాదనను తిరసరించింది.
Read Today's Latest Telangana News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Kuravi | అమ్మమ్మ ఇంటికొచ్చి అనంతలోకాలకు.. నీటి గుంతలో పడి తొమ్మిదేళ్ల బాలుడి మృతి
Pneumonic Plague | న్యుమోనిక్ ప్లేగు అంటే ఏమిటి.. ప్లేగులో ఎన్ని రకాలు ఉన్నాయి..?
Punjab | డ్రగ్స్ వ్యతిరేక కార్యకర్త హత్య కేసు.. నిందితుడి ఇల్లు కూల్చివేత.. షాపు దహనం
Election Schedule | ఏపీలో స్థానిక సంస్థల ఎన్నికల షెడ్యూల్ విడుదల.. మూడు విడతలుగా ఎన్నికలు
Soma Bharat Kumar | హరీశ్ రావుకు ఎటువంటి షోకాజ్ నోటీసు ఇవ్వలేదు : బీఆర్ఎస్ ప్రధాన కార్యదర్శి సోమ భరత్ కుమార్
ట్రెండింగ్ వార్తలు
Prithvi – Akriti | మనస్ఫర్థలతో విడిపోయారు.. మనసు మారి మళ్లీ ఒక్కటయ్యారు..!
Sachin – Sara | ఒకప్పుడు దారి చూపేవాడిని.. ఇప్పుడు నువ్వు ఎంచుకున్న దారి చూసి సంతోషిస్తున్నా..!
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్పై ప్రభావం ఉంటుందా..?

