Phule couple | మంచిర్యాల జిల్లాలో ఫూలే దంపతుల విగ్రహాలు ధ్వంసం
Phule couple | మంచిర్యాల(Manchiryala) జిల్లా కోటపల్లి మండలం బోరంపల్లి(Borampally) గ్రామం సమీపంలో ఏర్పాటు చేసిన జ్యోతీబా పూలే, సావిత్రీబాయి ఫూలే ( Phule couple)విగ్రహాలను(Idols) బుధవారం రాత్రి ధ్వంసం చేశారు.
కోటపల్లి, ఫిబ్రవరి 22 : మంచిర్యాల(Manchiryala) జిల్లా కోటపల్లి మండలం బోరంపల్లి(Borampally) గ్రామం సమీపంలో ఏర్పాటు చేసిన జ్యోతీబా పూలే, సావిత్రీబాయి ఫూలే ( Phule couple)విగ్రహాలను(Idols) బుధవారం రాత్రి ధ్వంసం చేశారు. స్థానికులు పోలీసులకు సమాచారం అందించారు. సమాచారం అందుకున్న పోలీసులు విచారణ చేపట్టి, గ్రామానికి చెందిన ఉడుత బాపును అరెస్ట్ చేశారు. కేసు నమోదు చేసి రిమాండ్కు తరలించారు. గ్రామంలో ఉద్రిక్తత పరిస్థితులు తలెత్తకుండా, పోలీసులు పర్యవేక్షించారు. పంచాయతీ కార్యదర్శి మఠధుకర్ ఫిర్యాదు మేరకు ఉడత బాపును అదుపులోకి తీసుకొని రిమాండ్కు తరలించారు.
Read Today's Latest Telangana News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Jagadish Reddy | రాష్ట్రంలో పాలన చేతకాక చేతులెత్తేసిన కాంగ్రెస్ : మాజీ మంత్రి జగదీష్ రెడ్డి
woman falls in love with old man | 75 ఏళ్ల వృద్ధుడ్ని ప్రేమించిన 30 ఏళ్ల మహిళ.. వేడుకగా నిశ్చితార్థం, త్వరలో వివాహం
Hair Fall | జుట్టు రాలడానికి వారం క్రితం వచ్చిన మార్పులే కారణమా.. నిపుణులు ఏమంటున్నారు..?
Tugboat | సముద్ర జలాల్లో టగ్బోట్పై దాడి.. UKMTO వెల్లడి
Dushyant Kumar Gautam | బీజేపీ నేత దుష్యంత్ కుమార్ గౌతమ్ను.. సిక్కిం గవర్నర్గా నియమించడంపై నిరసనలు
ట్రెండింగ్ వార్తలు
woman falls in love with old man | 75 ఏళ్ల వృద్ధుడ్ని ప్రేమించిన 30 ఏళ్ల మహిళ.. వేడుకగా నిశ్చితార్థం, త్వరలో వివాహం
Watch: బలవంతంగా యువతిని ముద్దు పెట్టుకున్న వ్యక్తి.. తర్వాత ఏం జరిగిందంటే?
Prithvi – Akriti | మనస్ఫర్థలతో విడిపోయారు.. మనసు మారి మళ్లీ ఒక్కటయ్యారు..!
Sachin – Sara | ఒకప్పుడు దారి చూపేవాడిని.. ఇప్పుడు నువ్వు ఎంచుకున్న దారి చూసి సంతోషిస్తున్నా..!
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!

