IAS Officers Transfers | తెలంగాణలో పలువురు ఐఏఎస్ అధికారుల బదిలీ
IAS Officers Transfers | తెలంగాణలో పలువురు ఐఏఎస్ అధికారులను ప్రభుత్వం బదిలీ చేసింది. ఈ మేరకు ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి శాంతికుమారి ఉత్తర్వులు జారీ చేశారు. కరీంనగర్ కలెక్టర్గా బీ గోపి, కరీంనగర్ అదనపు కలెక్టర్గా ప్రఫుల్ దేశాయ్ నియామకమయ్యారు.
IAS Officers Transfers | తెలంగాణలో పలువురు ఐఏఎస్ అధికారులను ప్రభుత్వం బదిలీ చేసింది. ఈ మేరకు ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి శాంతికుమారి ఉత్తర్వులు జారీ చేశారు. కరీంనగర్ కలెక్టర్గా బీ గోపి, కరీంనగర్ అదనపు కలెక్టర్గా ప్రఫుల్ దేశాయ్ నియామకమయ్యారు. నల్గొండ కలెక్టర్గా ఆర్వీ కర్ణణ్, జీహెచ్ఎంసీ అదనపు కమిషనర్గా వెంకటేశ్ దోత్రే, సూర్యాపేట అదనపు కలెక్టర్గా చెక్కా ప్రియాంక, ఆసిఫాబాద్ అదనపు కలెక్టర్గా హేమంత కేశవ్ పాటిల్ను బదిలీ చేసింది. పెద్దపల్లి అదనపు కలెక్టర్గా జే అరుణ శ్రీ, మెదక్ జిల్లా అదనపు కలెక్టర్గా జీ రమేశ్గా నియామకమయ్యారు. ప్రస్తుతం నల్గొండ కలెక్టర్గా పని చేస్తున్న టీ వినయ్ కృష్ణారెడ్డిని జనరల్ అడ్మినిస్ట్రేషన్ డిపార్ట్మెంట్లో రిపోర్ట్ చేయాలని ప్రభుత్వం ఉత్తర్వుల్లో ఆదేశించింది.

Logo
Read Today's Latest Telangana News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Antibiotics | యాంటీ బయోటిక్స్కు లొంగని బ్యాక్టీరియాను సైతం నాశనం చేసే వైరస్.. సైంటిస్టుల పరిశోధన..
Teacher Rapes Girl | విద్యార్థినులకు లైంగిక వేధింపులు, ఒక బాలికపై అత్యాచారం.. ప్రభుత్వ టీచర్ అరెస్ట్
KCR | తెలంగాణ ఆడబిడ్డలకు కేసీఆర్ సద్దుల బతుకమ్మ శుభాకాంక్షలు
Delhi Police | నిరసనల సందర్భంగా మహిళలపై లైంగిక హింస.. ఢిల్లీ పోలీస్ హెడ్క్వార్టర్స్ వరకు మహిళా సంఘాల ర్యాలీ
Haiku Movie | కాలేజీ రోజులను గుర్తు చేసే సున్నితమైన ప్రేమకథ ‘హైకూ’.. అక్టోబర్ 23న భారీ విడుదల!
ట్రెండింగ్ వార్తలు
Watch: బలవంతంగా యువతిని ముద్దు పెట్టుకున్న వ్యక్తి.. తర్వాత ఏం జరిగిందంటే?
Prithvi – Akriti | మనస్ఫర్థలతో విడిపోయారు.. మనసు మారి మళ్లీ ఒక్కటయ్యారు..!
Sachin – Sara | ఒకప్పుడు దారి చూపేవాడిని.. ఇప్పుడు నువ్వు ఎంచుకున్న దారి చూసి సంతోషిస్తున్నా..!
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్తో సస్పెండ్

