హైదరాబాద్, నవంబర్ 12 (నమస్తే తెలంగాణ) : ఐఏఎస్ అధికారి శ్రీదేవసేన ధీర్ఘకాలిక సెలవుపై వెళ్లనున్నారు. ఈ నెల 14 నుంచి డిసెంబర్ 4 వరకు సెలవుపై వెళ్లనున్నారు. ఆమె అమెరికాకు వెళ్లనుండగా, 21 రోజులు సెలవులను మంజూరుచేస్తూ ప్రభుత్వం జీవో జారీచేసింది. విద్యాశాఖ కార్యదర్శిగా ఉన్న డాక్టర్ యోగితారాణా చైల్డ్‌కేర్ లీవుపై వెళ్లగా శ్రీదేవసేన అదనపు బాధ్యతలు చూస్తున్నారు.