సర్కార్ బడిలో చేర్పిస్తే ఇంటి, నల్లా పన్నులు చెల్లిస్తా
గ్రామంలోని సర్కార్ బడిలో పిల్లలను చేర్పిస్తే తన సొంత ఖర్చులతో ఇంటి, నల్లా పన్నులు చెల్లిస్తానని హెచ్ఎం గ్రామస్తులకు బంపర్ ఆఫర్ ఇచ్చారు.
- గ్రామసభలో తల్లిదండ్రులకు హెచ్ఎం బంపర్ ఆఫర్
శాయంపేట, జూన్ 29: గ్రామంలోని సర్కార్ బడిలో పిల్లలను చేర్పిస్తే తన సొంత ఖర్చులతో ఇంటి, నల్లా పన్నులు చెల్లిస్తానని హెచ్ఎం గ్రామస్తులకు బంపర్ ఆఫర్ ఇచ్చారు. హనుమకొండ జిల్లా శాయంపేట మండలం కొత్తగట్టుసింగారం ప్రభుత్వ ప్రాథమికోన్నత పాఠశాల ప్రధానోపాధ్యాయుడు తోట రాజాయుగేంధర్ గ్రామ పంచాయతీలో సోమవారం జరిగిన గ్రామసభలో ఈ ప్రకటన చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. పిల్లలను చేర్పించి మన బడిని మనమే కాపాడుకోవాలని విజ్ఞప్తి చేశారు. ఒకటో తరగతి నుంచి ఏడో తరగతి వరకు ఆంగ్లంలో బోధన జరుగుతుందని, అన్ని సౌకర్యాలు కల్పిస్తున్నట్టు చెప్పారు. బడిని బతికించుకునేందుకు హెచ్ఎం రాజాయుగేంధర్ చూపుతున్న చొరవను సర్పంచ్, పాలకవర్గ సభ్యులు, ప్రజలు అభినందించారు.
Read Today's Latest Telangana News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Darshan | దర్శన్‌కు మరో ఎదురుదెబ్బ.. సుప్రీంకోర్టులో విజయలక్ష్మి పిటిషన్ తిరస్కరణ
Chiranjeevi | చిరంజీవి ‘కాకా’తో ఆల్‌టైమ్ రికార్డులు గ్యారెంటీ.. విడుదలకు ముందే థమన్ భారీ హైప్!
Jailer 2 | ‘జైలర్ 2’కు ఏపీ ప్రభుత్వం గ్రీన్ సిగ్నల్.. 7 రోజుల పాటు పెరిగిన టికెట్ ధరలు,రోజుకు 5 షోలు!
Supreme Court | ఈగను చంపేందుకు సుత్తిని వాడుతారా?.. కేంద్రం నిర్ణయాన్ని తప్పుబట్టిన సుప్రీంకోర్టు
తండ్రీకొడుకు.. మధ్యలో కరపత్రం.. నాగర్‌కర్నూల్‌లో సంచలనం
ట్రెండింగ్ వార్తలు
iPhone Theft | ఫాస్ట్‌గా పాస్‌కోడ్ చెప్పు.. ఐఫోన్ కొట్టేసి ఓనర్ సిస్టర్‌కే మెసేజ్ పంపిన దొంగ!
Viral News | ఉద్యోగులకు బాస్ బంపర్ ఆఫర్.. ఏకంగా బీఎండబ్ల్యూ కారు గిఫ్ట్!
Watch: మంచంపై పడుకుని పూజారితో బొట్టుపెట్టించుకున్న ఎమ్మెల్యే.. వీడియో వైరల్
Extortion Trap | ఇన్‌స్టాగ్రామ్‌లో పరిచయమైన మహిళను కలిసిన బ్యాంక్ మేనేజర్.. తర్వాత ఏం జరిగిందంటే?
Watch: భార్య, ఆమె ప్రియుడిపై భర్త కాల్పులు.. తర్వాత ఏం జరిగిందంటే?

