హైదరాబాద్ (ఎల్బీనగర్), ఆగస్టు 30: ఎల్బీనగర్ పరిధి సరూర్‌నగర్‌లో మారుతీనగర్‌లో శుక్రవారం హైడ్రా అధికారులు ఓ భవనం కూల్చివేతకు ప్రయత్నించగా కార్పొరేటర్ పవన్‌కుమార్ అడ్డుకున్నారు.
ఎల్బీనగర్ సర్కిల్లో 36 అక్రమ నిర్మాణాలను గుర్తించిన అధికారులు 15 నిర్మాణాలను కూల్చారు. సరూర్‌నగర్ సర్కిల్లో 32 అక్రమ నిర్మాణాల్లో 12 నిర్మాణాలను నేలమట్టం చేశారు.