కుల గణన చేపట్టాలి.. మోదీకి లక్ష పోస్టు కార్డులు
Caste Census | తక్షణమే కుల గణన చేపట్టాలని అఖిల భారత ఓబీసీ స్టూడెంట్స్ అసోసియేషన్ (ఏఐఓబీసీఎస్ఏ) విద్యార్థులు డిమాండ్ చేస్తూ శుక్రవారం హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటీ వద్ద

హైదరాబాద్ : తక్షణమే కుల గణన చేపట్టాలని అఖిల భారత ఓబీసీ స్టూడెంట్స్ అసోసియేషన్ (ఏఐఓబీసీఎస్ఏ) విద్యార్థులు డిమాండ్ చేస్తూ శుక్రవారం హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటీ వద్ద నిరసన చేపట్టారు. ఈ విషయానికి సంబంధించి ప్రధాని నరేంద్ర మోదీకి లక్ష పోస్టు కార్డులు పంపాలని విద్యార్థులు నిర్ణయించారు. అంతేకాకుండా #ConductCasteCensus అనే హ్యాష్ట్యాగ్తో ఆన్లైన్లో ప్రచారాన్ని ప్రారంభించాలని నిర్ణయించారు.
కుల గణనను నిర్వహించడం ద్వారా సమ్మిళిత విధాన నిర్ణయాలు తీసుకోవడానికి, సమర్థవంతమైన సామాజిక సంక్షేమ పథకాలను రూపొందించడానికి ఎంతో ఉపయోగకరంగా ఉంటుందని ప్రధాని నరేంద్ర మోదీని తాము అభ్యర్థిస్తున్నామని విద్యార్థులు పేర్కొన్నారు. ఓబీసీల అభివృద్ధికి కుల గణన ఎంతో ఉపయోగపడుతుందని తెలిపారు. కుల గణనను నిర్వహించడం కేంద్ర ప్రభుత్వ బాధ్యత అని పేర్కొన్నారు.
Read Today's Latest Telangana News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
ట్రెండింగ్ వార్తలు
Viral News | ఎండలకు తట్టుకోలేక ఏసీ కోసం ఎయిర్పోర్టులోకి పాములు.. ఎక్కడంటే..!
Viral News | అన్నీ అమ్ముకుని ఆమె కోసం రెండు వేల కిలోమీటర్లు వెళ్లి.. ఆమె ఆమే కాదని తెలిసి అబాసుపాలై..!
woman falls in love with old man | 75 ఏళ్ల వృద్ధుడ్ని ప్రేమించిన 30 ఏళ్ల మహిళ.. వేడుకగా నిశ్చితార్థం, త్వరలో వివాహం
Watch: బలవంతంగా యువతిని ముద్దు పెట్టుకున్న వ్యక్తి.. తర్వాత ఏం జరిగిందంటే?
Prithvi – Akriti | మనస్ఫర్థలతో విడిపోయారు.. మనసు మారి మళ్లీ ఒక్కటయ్యారు..!

