దళారీ వ్యవస్థ లేకుండా చేస్తా
పాస్‌పోర్టు జారీ ప్రక్రియలో దళారీ జోక్యాన్ని నిర్మూలించడమే లక్ష్యంగా మార్పులు తేనున్నట్టు హైదరాబాద్ రీజినల్ పాస్‌పోర్ట్ అధికారి స్నేహజ తెలిపారు.
- అధికారుల ప్రమేయం ఉంటే చర్యలు తప్పవు
- పాస్‌పోర్టుల జారీలో మనది దేశంలోనే ఐదో స్థానం
- హైదరాబాద్ రీజినల్ పాస్‌పోర్టు అధికారి స్నేహజ
హైదరాబాద్ సిటీబ్యూరో, డిసెంబర్ 29(నమస్తే తెలంగాణ): పాస్‌పోర్టు జారీ ప్రక్రియలో దళారీ జోక్యాన్ని నిర్మూలించడమే లక్ష్యంగా మార్పులు తేనున్నట్టు హైదరాబాద్ రీజినల్ పాస్‌పోర్ట్ అధికారి స్నేహజ తెలిపారు. ఈ ఏడాది పాస్‌పోర్ట్ సేవలపై ఆమె సికింద్రాబాద్‌లోని ఆర్పీవో కార్యాలయంలో శుక్రవారం మీడియాతో మాట్లాడారు.
పాస్‌పోర్ట్ జారీ వ్యవహారంపై పెద్ద ఎత్తున ఫిర్యాదులు వస్తున్నాయని, ఒక్క డిసెంబర్లోనే పదుల సంఖ్యలో ఫిర్యాదులు అందాయని పేర్కొన్నారు. ఈ వ్యవహారంలో అధికారుల పాత్ర ఉంటే కఠిన చర్యలు తప్పవని హెచ్చరించారు. పాస్‌పోర్టుల జారీలో తెలంగాణ దేశంలోనే ఐదో స్థానంలో ఉందన్నారు. ఈ ఏడాది 7,85,485 పాస్‌పోర్టులు జారీ చేశామని తెలిపారు. జనన ధ్రువీకరణ కోసం ఆధార్ కార్డును పరిగణనలోకి తీసుకోవడం లేదని చెప్పారు. దానికి బదులుగా ఎస్సెస్సీ మెమో, పాన్‌కార్డు, ఓటర్ కార్డు ఇతర గుర్తింపు కార్డులను జతచేయాలని స్పష్టంచేశారు.
Read Today's Latest Telangana News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Tiger Shroff | బాలీవుడ్ నటుడు టైగర్ ష్రాఫ్‌పై కాల్పులు.. సల్మాన్ ఖాన్‌తో పనిచేసే వారే టార్గెట్?
Lal Hit Janata Party | సీజేపీకి వ్యతిరేకంగా.. ‘లాల్ హిట్ జనతా పార్టీ’ ఏర్పాటు
Horse Riding | పిల్లల్లో హైపర్యాక్టివిటీ తగ్గించడంలో గుర్రపు స్వారీ ఎంతో మేలు.. అధ్యయనంలో వెల్లడి..
Viral News | ఎండలకు తట్టుకోలేక ఏసీ కోసం ఎయిర్‌పోర్టులోకి పాములు.. ఎక్కడంటే..!
YS Jagan | ఏపీలో స్థానిక సంస్థల ఎన్నికలపై సుప్రీం కోర్టుకు వెళ్తాం : వైఎస్ జగన్
ట్రెండింగ్ వార్తలు
Viral News | ఎండలకు తట్టుకోలేక ఏసీ కోసం ఎయిర్‌పోర్టులోకి పాములు.. ఎక్కడంటే..!
Viral News | అన్నీ అమ్ముకుని ఆమె కోసం రెండు వేల కిలోమీటర్లు వెళ్లి.. ఆమె ఆమే కాదని తెలిసి అబాసుపాలై..!
woman falls in love with old man | 75 ఏళ్ల వృద్ధుడ్ని ప్రేమించిన 30 ఏళ్ల మహిళ.. వేడుకగా నిశ్చితార్థం, త్వరలో వివాహం
Watch: బలవంతంగా యువతిని ముద్దు పెట్టుకున్న వ్యక్తి.. తర్వాత ఏం జరిగిందంటే?
Prithvi – Akriti | మనస్ఫర్థలతో విడిపోయారు.. మనసు మారి మళ్లీ ఒక్కటయ్యారు..!

