కోకాపేటలో అత్యంత ఎత్తయిన భవనం
దక్షిణ భారతదేశంలోనే అత్యంత ఎతె్తైన బహుళ అంతస్తుల నివాస భవనం హైదరాబాద్‌లో కొలువుదీరుతున్నది. ‘ది స్కైవెన్' పేరిట ఈ-ఇన్ఫ్రా, పింగ్లే వెంచర్స్ అండ్ రియాల్టీ (పీవీఆర్) సంస్థలు కోకాపేటలో సంయుక్తంగా ఈ భవనాన్ని నిర్మిస్తున్నాయి.
- ఏకంగా 63 అంతస్తులతో ‘ది స్కైవెన్ నిర్మాణం
హైదరాబాద్ సిటీబ్యూరో, మే 23 (నమస్తే తెలంగాణ): దక్షిణ భారతదేశంలోనే అత్యంత ఎతె్తైన బహుళ అంతస్తుల నివాస భవనం హైదరాబాద్‌లో కొలువుదీరుతున్నది. ‘ది స్కైవెన్’ పేరిట ఈ-ఇన్ఫ్రా, పింగ్లే వెంచర్స్ అండ్ రియాల్టీ (పీవీఆర్) సంస్థలు కోకాపేటలో సంయుక్తంగా ఈ భవనాన్ని నిర్మిస్తున్నాయి. 63 అంతస్తుల (755 అడుగుల) ఎత్తయిన ఈ భవనం దక్షిణ భారత దేశంలో తొలి ‘ఏఐ-రెడీ’ స్మార్ట్ హౌసింగ్ ప్రాజెక్ట్‌గా నిలవనున్నదని నిర్మాణదారులు శనివారం మీడియా సమావేశంలో వెల్లడించారు.
సాధారణ ప్రాజెక్టుల్లో స్మార్ట్ హోమ్ ఫీచర్లను నిర్మాణ చివరి దశలో జోడిస్తారని, ఈ ప్రాజెక్టులో మాత్రం పునాది దశలోనే కృత్రిమ మేధస్సు (ఏఐ) ఆధారిత మౌలిక సదుపాయాలను అంతర్భాగం చేశామని తెలిపారు. వీటిలో ఏఐ స్మార్ట్ బిల్డింగ్ సిస్టమ్స్, ైక్లెమేట్ కంట్రోల్, ఎనర్జీ ఆప్టిమైజేషన్, విజిటర్ అథెంటికేషన్, ప్రెడిక్టివ్ మెయింటెనెన్స్ వ్యవస్థలు ఉన్నాయని, భవనం రూఫ్-టాప్‌పై లగ్జరీ హాస్పిటాలిటీ అనుభూతిని ఇచ్చేలా ‘ది ఎవరెస్ట్’ క్లబ్‌ను డిజైన్ చేశామని వివరించారు. మీడియా సమావేశంలో ఈ-ఇన్ఫ్రా డైరెక్టర్ రమేశ్‌రెడ్డి మేడా, పింగ్లే వెంచర్స్ ఫౌండర్ పింగ్లే వాసుదేవరెడ్డి, ఎలిగాంటియా ఇన్ఫ్రా పార్టనర్ జితేందర్ కేడియా, ఈ-ఇన్ఫ్రా పార్టనర్ స్నేహిత్‌రెడ్డి మేడా పాల్గొన్నారు.
Read Today's Latest Telangana News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Raja Saab | ‘రాజా సాబ్’ ఫ్లాప్‌కు అదే ప్రధాన కారణం.. తొలిసారి అసలు విషయం చెప్పిన నిర్మాత టీజీ విశ్వప్రసాద్!
Pope Leo XIV: పోప్ లియోకు ఊపిరితిత్తుల క్యాన్సర్.. సర్జరీతో కణితి తొలగింపు
CJP Leaders: జంతర్ మంతర్‌లోకి చొరబాటు.. 5 రోజుల కస్టడీలోకి సీజేపీ నేతలు
జగిత్యాల జిల్లాలో విషాదం.. వ్యవసాయ బావిలో పడి ఇద్దరు యువకులు మృతి
Cult | ‘కల్ట్’ వాయిదా పడినట్టేనా .. విశ్వక్ సేన్ సినిమా రిలీజ్‌పై ఇంకా రాని క్లారిటీ!
ట్రెండింగ్ వార్తలు
Prithvi – Akriti | మనస్ఫర్థలతో విడిపోయారు.. మనసు మారి మళ్లీ ఒక్కటయ్యారు..!
Sachin – Sara | ఒకప్పుడు దారి చూపేవాడిని.. ఇప్పుడు నువ్వు ఎంచుకున్న దారి చూసి సంతోషిస్తున్నా..!
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్‌తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్‌పై ప్రభావం ఉంటుందా..?

