హుజూరాబాద్‌లో బతుకమ్మలతో కేసీఆర్‌కు స్వాగతం దళితబంధు ప్రారంభోత్సవం సందర్భంగా సీఎం కేసీఆర్‌కు స్వాగతం పలుకుతూ బతుకమ్మ ఆడుతున్న హుజూరాబాద్ ఆడపడుచులు దళితబంధు ప్రారంభోత్సవం సందర్భంగా హుజూరాబాద్ ప్రజల ఆనందోత్సాహాలు ఓవైపు బతుకమ్మ ఆటపాటలు.. మరోవైపు జై అంబేద్కర్, జై తెలంగాణ, జై కేసీఆర్ నినాదాలు.. అంబేద్కర్ నగర్లో సంబురాలు దళితబంధు సీఎం కేసీఆర్ సభకు తరలి వస్తున్న జనం