సూర్యాపేట రూరల్, ఆగస్టు 21: సూర్యాపేట మండలం తాళ్లకాంపాడ్ గ్రామానికి చెందిన మిర్యాల శ్రీధర్‌రెడ్డి, స్వాతి దంపతులకు మద్యం టెండర్ల లక్కీ డ్రాలో అదృష్టం వరించింది. సూర్యాపేట జిల్లా కేంద్రంలోని మద్యం దుకాణాలకు గా నూ వారి పేరు మీద చెరొకటి చొప్పున టెం డర్లు వేశారు.
సోమవారం అధికారుల సమక్షంలో తీసిన లక్కీడ్రాలో రెండూ వారికే వచ్చాయి. దాంతో ఆ దంపతుల ఆనందానికి అవధుల్లేకుండా పోయాయి.