Crime news | కరెంట్ షాక్‌తో వేటగాడి మృతి
మంచిర్యాల : జిల్లాలో విషాదం చోటు చేసుకుంది. కోటపల్లి మండలం ఎడగట్ట గ్రామానికి చెందిన చికినం కిష్టయ్య అనే వేటగాడు తాను అమర్చిన విద్యుత్ తీగ తగిలి మరణించాడు. మంగళవారం రాత్రి వన్యప్రాణుల వేట కోసం ఎడగట్ట గ్రామం అటవీ సమీపంలోని నీటికుంట చుట్టూ విద్యుత్ తీగ అమర్చాడు. రాత్రి సమయంలో నీటి కుంట చుట్టూ తిరుగుతుండగా విద్యుత్ తీగ తగలడంతో అక్కడికక్కడే మరణించాడు.
బుధవారం ఉదయం ఇది గమనించిన గ్రామస్తులు పోలీస్ లకు సమాచారం అందించగా సంఘటన స్థలంకు చేరుకొని వివరాలు సేకరించారు. చనిపోయిన వేటగాడి వెంట మరో ఇద్దరు వేటగాళ్లు ఉన్నట్లు సమాచారం. పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.
Read Today's Latest Telangana News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
KTR | రైతు కుటుంబాలకు అండగా ఉంటాం.. మరో ఏడాది ధైర్యంగా ఉండండి.. బోథ్‌లో కేటీఆర్
Polio | పోలియో అసలు ఎలా వస్తుంది.. రెండు రకాల టీకాలను ఎందుకు వేయించాలి..?
Laxma Reddy | కాంగ్రెస్ ప్రభుత్వం చేతగానితనం వల్లే రైతాంగానికి తీరని నష్టం : మాజీ మంత్రి లక్ష్మారెడ్డి
Manchu Manoj | రాప్తాడు ఘటనపై మంచు మనోజ్ రియాక్షన్.. మహిళల గౌరవం ఇంటి నుంచే మొదలవ్వాలంటూ పిలుపు!
Vande Bharat Sleeper Train | పట్టాలెక్కిన బెంగళూరు-ముంబై వందే భారత్ స్లీపర్ రైలు.. ప్రారంభించిన రైల్వే మంత్రి అశ్విని వైష్ణవ్
ట్రెండింగ్ వార్తలు
Viral News | అనారోగ్యంతో ఉన్న అమ్మకోసం కేంద్ర మాజీ మంత్రి వేణుగానం..!
Watch: 8 ఏళ్ల బాలుడి దారుణం.. క్లాస్‌లో యూకేజీ బాలికపై రాయితో దాడి, చిన్నారి పరిస్థితి విషమం
Brothers Lifestyle Upgrade | సోదరుల జీవనశైలిలో ఆకస్మిక మార్పు.. ఇంట్లో దాచిన డ్రమ్ముల్లో కోట్లలో డబ్బు చూసి పోలీసులు షాక్
Viral News | ఇంజక్షన్ చూడగానే పక్షవాతం పరార్.. లేచి పరుగందుకున్న బెగ్గర్.. Video
El Nino | భారత్‌ను తీవ్రంగా దెబ్బకొట్టనున్న ఎల్‌నినో.. మార్చి నాటికి 55 వేల మరణాలు..!

