Home
Telangana
Huge Rally In Kodagu Demanding Punishment For Attacks On Journalists Who Went To Cover The Event
కాంగ్రెస్ నాయకుల ప్రలోభాలు షురూ
సూర్యాపేట జిల్లా కోదాడ మున్సిపాలిటీ పరిధిలోని అధికార కాంగ్రెస్ పార్టీ నేతలు ఓటర్లను కొనుగోలు చేసేందుకు ప్రలోభాలకు పాల్పడుతున్నారు.
- కవరేజీకి వెళ్లిన జర్నలిస్టులపై దాడులు
- శిక్షించాలని కోదాలో భారీ ర్యాలీ
కోదాడ, ఫిబ్రవరి 7 : సూర్యాపేట జిల్లా కోదాడ మున్సిపాలిటీ పరిధిలోని అధికార కాంగ్రెస్ పార్టీ నేతలు ఓటర్లను కొనుగోలు చేసేందుకు ప్రలోభాలకు పాల్పడుతున్నారు. శనివారం మున్సిపాలిటీ పరిధిలోని బాలాజీనగర్ ఏడో వార్డులో కాంగ్రెస్ నాయకులు ఓ టర్లను ప్రలోభపర్చేందుకు డబ్బులు పంపిణీ చేస్తున్నారు. విషయం తెలిసిన ఎలక్ట్రానిక్ మీడియా ప్రతినిధులు అక్కడికి వెళ్లగా తప్ప తాగిన కాంగ్రెస్ కార్యకర్తలు విచక్షణారహితంగా వారిపై దాడులు చేశారు. దాడులను నిరసిస్తూ కోదాడ జర్నలిస్టులు శనివారం ప్రధాన రహదారిపై ప్రదర్శన నిర్వహించారు. అనంతరం డీఎస్పీ శ్రీనివాస్‌రెడ్డి, ఆర్డీవో సూర్యనారాయణకు వినతిపత్రాలు సమర్పించారు. కేసు దర్యాప్తు చేసి చర్యలు తీసుకుంటామని డీఎస్పీ వారికి హామీ ఇచ్చారు
Read Today's Latest Telangana News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
ట్రెండింగ్ వార్తలు
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్‌తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్‌పై ప్రభావం ఉంటుందా..?
Watch: స్కూటీని ఢీకొట్టిన లారీ.. ప్రమాదం నుంచి యువతి ఎలా తప్పించుకున్నదంటే?
Huge Pumpkin | భారీ గుమ్మడికాయ పండించిన బ్రిటన్ రైతు.. దాని బరువు ఎన్ని క్వింటాళ్లో తెలుసా..?
Kareena Kapur | నటి కరీనా బ్యాగ్ ఖరీదు రూ.13 లక్షలపైనే.. ఏంటి స్పెషల్..?

