Home
Telangana
Huge Inflow Into Twin Reservoirs Of Osmansagar And Himayatsagar With Heavy Rains In Hyderabad
హైదరాబాద్‌లో భారీ వర్షం.. జంట జలాశయాలకు పోటెత్తిన వరద
Himayat Sagar | హైదరాబాద్‌తోపాటు చుట్టుపక్కల జిల్లాల్లో బుధవారం రాత్రి వాన దంచికొట్టింది. దీంతో నగరంలోని జంట జలాశయాలకు వరద ఉధృతి పెరుగుతున్నది. ఇప్పటికే నిండుకుండల్లా
హైదరాబాద్: హైదరాబాద్‌తోపాటు చుట్టుపక్కల జిల్లాల్లో బుధవారం రాత్రి వాన దంచికొట్టింది. దీంతో నగరంలోని జంట జలాశయాలకు వరద ఉధృతి పెరుగుతున్నది. ఇప్పటికే నిండుకుండల్లా ఉన్న రెండు రిజర్వాయర్లలోని భారీగా నీరు వచ్చిచేరుతున్నది. ఎగువనుంచి ఉస్మాన్‌సాగర్‌లోకి 900 క్యూసెక్కుల నీరు వస్తున్నది. దీంతో అధికారులు నాలుగు గేట్లు ఎత్తి 952 క్యూసెక్కుల నీటిని మూసీలోకి విడుదల చేస్తున్నారు.
ఇక హిమాయత్‌సాగర్‌లోకి 1200 క్యూసెక్కుల వరద వస్తున్నది. రెండు గేట్లు ఎత్తి 1373 క్యూసెక్కుల నీటిని మూసీలోకి విడుదల చేస్తున్నారు. రెండు చెరువుల్లో నీటిని వదిలేయడంతో దిగువన ప్రజలకు అప్రమత్తంగా ఉండాలని అధికారులు సూచించారు.
Read Today's Latest Telangana News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Yaba Tablets | అస్సాంలో రూ.10 కోట్ల విలువైన డ్రగ్స్ పట్టివేత..!
Indian Army launches Bharat Rice | రక్షణ దళాల కోసం ‘భారత్ రైస్’.. ఎఫ్‌సీఐతో ఆర్మీ ఒప్పందం
Ganja Chocolates | కరీంనగర్ జిల్లాలో గంజాయి చాక్లెట్స్ కలకలం
Rahul Gandhi | ఓట్ల దొంగతనంలో సీఈసీ ప్రధాన నేరస్థుడు కాదు : రాహుల్‌గాంధీ
Infections | శరీరంలో ఇన్ఫెక్షన్లు తీవ్రమైతే కనిపించే లక్షణాలు ఇవే.. వీటితో జాగ్రత్త..
ట్రెండింగ్ వార్తలు
Sachin – Sara | ఒకప్పుడు దారి చూపేవాడిని.. ఇప్పుడు నువ్వు ఎంచుకున్న దారి చూసి సంతోషిస్తున్నా..!
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్‌తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్‌పై ప్రభావం ఉంటుందా..?
Watch: స్కూటీని ఢీకొట్టిన లారీ.. ప్రమాదం నుంచి యువతి ఎలా తప్పించుకున్నదంటే?

