శుక్రవారం 03 జూలై 2020
Telangana - Feb 19, 2020 , 12:25:00

రైళ్లలో చోరీలు చేస్తున్న హోంగార్డు..

రైళ్లలో చోరీలు చేస్తున్న హోంగార్డు..


సికింద్రాబాద్‌: రైళ్లలో చోరీలు చేస్తున్న హోంగార్డును రైల్వే పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. మహారాష్ట్రకు చెందిన హోంగార్డు మోహన్‌ను రైల్వే పోలీసులు బాసర వద్ద అరెస్ట్‌ చేశారు. పోలీసులు నిందితుడు మోహన్‌ వద్ద నుంచి 11 తులాల బంగారం, రూ.1.50 లక్షలు స్వాధీనం చేసుకున్నారు. కేసు నమోదు చేసిన పోలీసులు దర్యాప్తు కొనసాగిస్తున్నారు. logo