సీఎం కేసీఆర్ విజన్ చాలా గొప్పదని, ఆయన మార్గదర్శనంలో తెలంగాణ పోలీసులు దేశంలోనే నంబర్‌వన్‌గా నిలవడం గర్వకారణమని హోంశాఖ మంత్రి మహమూద్ అలీ అన్నారు. తెలంగాణ ప్రత్యేక రాష్ట్రం ఏర్పడ్డాక పోలీసుల పనితీరు మెరుగుపడిందని అభినందించారు.
నిజామాబాద్ జిల్లా బాల్కొండ మండల కేంద్రంలో నూతనంగా నిర్మించిన పోలీస్ స్టేషన్‌ను సోమవారం మంత్రి వేముల ప్రశాంత్‌రెడ్డి, డీజీపీ అంజనీకుమార్‌తో కలిసి ఆయన ప్రారంభించారు.
– బాల్కొండ