ప్రజలందరి కోసం ప్రార్థించండి
తెలంగాణ, దేశ ప్రజలందరి కోసం హజ్‌యాత్రికులు ప్రత్యేక ప్రార్థనలు చేయాలని హోంమంత్రి మహమూద్ అలీ కోరారు. బుధవారం నాంపల్లిలోని హజ్‌హౌస్ నుంచి మొదటి బ్యాచ్ యాత్రికులు బయలు దేరగా, ఎయిర్‌పోర్టుకు వెళ్లే బస్సును హజ్ కమిటీ చైర్మన్ మహ్మద్ సలీమ్‌తో కలిసి హోంమంత్రి జెండా ఊపి ప్రారంభించారు.
- హజ్‌యాత్రికులకు హోంమంత్రి పిలుపు
హైదరాబాద్, జూన్ 7 (నమస్తే తెలంగాణ): తెలంగాణ, దేశ ప్రజలందరి కోసం హజ్‌యాత్రికులు ప్రత్యేక ప్రార్థనలు చేయాలని హోంమంత్రి మహమూద్ అలీ కోరారు. బుధవారం నాంపల్లిలోని హజ్‌హౌస్ నుంచి మొదటి బ్యాచ్ యాత్రికులు బయలు దేరగా, ఎయిర్‌పోర్టుకు వెళ్లే బస్సును హజ్ కమిటీ చైర్మన్ మహ్మద్ సలీమ్‌తో కలిసి హోంమంత్రి జెండా ఊపి ప్రారంభించారు. ఈ సందర్భంగా హజ్ యాత్రికులను ఉద్దేశించి హోం మంత్రి మాట్లాడారు. హజ్‌కమిటీ ఏర్పాటు చేసిన సౌకర్యాలను ఈ సందర్భంగా యాత్రికులకు వివరించారు. కార్యక్రమంలో మైనార్టీ కార్పొరేషన్ చైర్మన్ ఇంతియాజ్ ఇషాక్, స్టేట్ మైనార్టీ కమిషన్ చైర్మన్ తారిఖ్ అన్సారీ, వక్ఫ్ బోర్డు చైర్మన్ మహ్మద్ మసియుల్లా ఖాన్, మత పెద్దలు పాల్గొన్నారు.
Read Today's Latest Telangana News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
ట్రెండింగ్ వార్తలు
Prithvi – Akriti | మనస్ఫర్థలతో విడిపోయారు.. మనసు మారి మళ్లీ ఒక్కటయ్యారు..!
Sachin – Sara | ఒకప్పుడు దారి చూపేవాడిని.. ఇప్పుడు నువ్వు ఎంచుకున్న దారి చూసి సంతోషిస్తున్నా..!
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్‌తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్‌పై ప్రభావం ఉంటుందా..?

