ఏఐఎంఎస్తో ఉన్నత విద్యామండలి ఎంవోయూ
మేనేజ్మెంట్ విద్యలో రాష్ర్టాన్ని అగ్రభాగంలో నిలిపేందుకు తెలంగాణ ఉన్నత విద్యామండలి కీలక నిర్ణయం తీసుకున్నది.
హైదరాబాద్, మార్చి 24 (నమస్తే తెలంగాణ): మేనేజ్మెంట్ విద్యలో రాష్ర్టాన్ని అగ్రభాగంలో నిలిపేందుకు తెలంగాణ ఉన్నత విద్యామండలి కీలక నిర్ణయం తీసుకున్నది. అసోసియేషన్ ఆఫ్ ఇండియన్ మేనేజ్మెంట్ స్కూల్స్(ఏఐఎంఎస్)తో అవగాహన ఒప్పందాన్ని కుదుర్చుకున్నది.
మంగళవారం మాసబ్‌ట్యాంక్‌లోని ఉన్నత విద్యామండలి కార్యాలయంలో చైర్మన్ ప్రొఫెసర్ వీ బాలకిష్టారెడ్డి సమక్షంలో మం డలి కార్యదర్శి ప్రొఫెసర్ శ్రీరామ్ వెంకటేష్, ఏఐఎంఎస్ ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ డాక్టర్ దుర్గాప్రసాద్ ఒప్పందపత్రాలపై సంతకాలు చేశారు.
Read Today's Latest Telangana News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Prince William: ప్రిన్స్ విలియమ్‌తో కలిసి క్రికెట్ ఆడిన గంగూలీ, రహానే
‘ఉప సర్పంచుల చెక్ పవర్‌పై ఆంక్షలు ఎత్తివేయాలి’
Actor Brahmaji | ‘ప్రొటెస్ట్ అనేది కొత్త వృత్తి’.. నటుడు బ్రహ్మాజీ వివాదాస్పద పోస్ట్.. నెటిజన్ల ఆగ్రహం!
రైతులకు నాణ్యమైన విద్యుత్ అందించాలి : మాజీ ఎమ్మెల్యే రవీంద్ర కుమార్
Harish Rao | హరీష్‌రావుకు గద్వాల బీఆర్ఎస్ నాయకుల ఘనస్వాగతం
ట్రెండింగ్ వార్తలు
Prithvi – Akriti | మనస్ఫర్థలతో విడిపోయారు.. మనసు మారి మళ్లీ ఒక్కటయ్యారు..!
Sachin – Sara | ఒకప్పుడు దారి చూపేవాడిని.. ఇప్పుడు నువ్వు ఎంచుకున్న దారి చూసి సంతోషిస్తున్నా..!
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్‌తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్‌పై ప్రభావం ఉంటుందా..?

