Ambati Rambabu | అమరావతి పేరుతో జరుగుతున్న దోపిడీని వ్యతిరేకించాలి : మాజీ మంత్రి అంబటి
Ambati Rambabu | ఏపీలో అమరావతి రాజధాని పేరిట జరుగుతున్న దోపిడీని ప్రతి ఒక్కరూ వ్యతిరేకించాలని వైసీపీకి చెందిన మాజీ మంత్రి అంబటి రాంబాబు రాష్ట్ర ప్రజానికానికి పిలుపునిచ్చారు.
అమరావతి : ఏపీలో అమరావతి( Amaravati ) రాజధాని పేరిట జరుగుతున్న దోపిడీని ప్రతి ఒక్కరూ వ్యతిరేకించాలని వైసీపీకి చెందిన మాజీ మంత్రి అంబటి రాంబాబు ( Ambati Rambabu ) రాష్ట్ర ప్రజానికానికి పిలుపునిచ్చారు. శుక్రవారం గుంటూరులో మీడియాతో మాట్లాడారు. అమరావతి నిర్మాణ పేరిట ప్రజాధనాన్ని దుర్వినియోగం చేయడమే కాకుండా అప్పులు సైతం చేస్తున్నారని మండిపడ్డారు.
అమరావతి అద్భుత నగరమంటూ ప్రచారం చేసుకుంటూ బిజినెస్ చేసుకుంటున్నారని ఆరోపించారు. చంద్రబాబు అవలంభిస్తున్న విధానాల వల్ల అమరావతి ఎప్పటికీ పూర్తి కాదని పేర్కొన్నారు.ప్రపంచంలో ఎక్కడా లేని విధంగా అమరావతిలో రోడ్ల నిర్మాణంలో కిలోమీటర్ రోడ్డుకు రూ.180 కోట్లు ఖర్చు చేయడం దారుణమని అన్నారు. అమరావతిలో జరుగుతున్న వ్యయాలపై ప్రజలు, మేధావులు ఆలోచించి కూటమి ప్రభుత్వాన్ని నిలదీయాలని కోరారు. అప్పులు తీసుకువచ్చి వాటిలోనూ కమీషన్లు దండుకుంటున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు.
Read Today's Latest Andhrapradesh-news News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Konda Surekha | వరంగల్ సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్ పర్యవేక్షణకు మాజీ మంత్రి కొండా సురేఖ దూరం
Harish Rao | ఎల్నినో, కొవిడ్ లాంటి విపత్తుల కంటే ప్రమాదకరం కాంగ్రెస్ పాలన : హరీశ్ రావు
The Greatest Trailer | బాక్సింగ్ దిగ్గజం మొహమ్మద్ అలీ బయోపిక్.. ‘ది గ్రేటెస్ట్’ ట్రైలర్ విడుదల
North Korea: సబ్మెరైన్ల నుంచి ఫైర్ చేసే క్రూయిజ్ మిస్సైళ్లను పరీక్షించిన ఉత్తర కొరియా
BRS | నాణ్యమైన కరెంట్ సరఫరా చేయాలని విద్యుత్ సబ్ స్టేషన్ వద్ద బీఆర్ఎస్ ధర్నా
ట్రెండింగ్ వార్తలు
Prithvi – Akriti | మనస్ఫర్థలతో విడిపోయారు.. మనసు మారి మళ్లీ ఒక్కటయ్యారు..!
Sachin – Sara | ఒకప్పుడు దారి చూపేవాడిని.. ఇప్పుడు నువ్వు ఎంచుకున్న దారి చూసి సంతోషిస్తున్నా..!
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్పై ప్రభావం ఉంటుందా..?

