High Court | బీఆర్ఎస్ యువ సంగ్రామ సదస్సుకు హైకోర్టు గ్రీన్ సిగ్నల్
High Court | యూత్ డిక్లరేషన్ పేరిట యువతను వంచించిన కాంగ్రెస్ పార్టీని ఎండ గట్టడానికి బీఆర్ఎస్ పార్టీ రేపు తలపెట్టిన యువ సంగ్రామ సదస్సు కు హైకోర్టు షరతులతో కూడిన అనుమతులు ఇచ్చింది .
హైదరాబాద్ : యూత్ డిక్లరేషన్ పేరిట యువతను వంచించిన కాంగ్రెస్ పార్టీని ఎండ గట్టడానికి బీఆర్ఎస్ పార్టీ రేపు తలపెట్టిన యువ సంగ్రామ సదస్సు ( Yuva Sangrama Sadassu ) కు హైకోర్టు ( High Court ) షరతులతో కూడిన అనుమతులు ఇచ్చింది . శనివారం సరూర్ నగర్ ( Saroor Nagar ) లో జరిగే సదస్సు కోసం ఇప్పటికే బీఆర్ఎస్ యువజన, విద్యార్థి విభాగాలు అన్ని ఏర్పాట్లు పూర్తిచేశాయి.
ఈ సభకు అనుమతి ఇవ్వాలని బీఆర్ఎస్ నాయకులు గత రెండు వారాల క్రితమే పోలీసుల ను కోరగా వారి నుంచి ఎలాంటి సమాధానం రాకపోవడంతో బీఆర్ఎస్ నాయకులు కోర్టును ఆశ్రయించారు. అనుమతి విషయం శుక్రవారం కోర్టులో విచారణకు రాగా పరిశీలించిన న్యాయమూర్తి అనుమతి ఇవ్వాలంటూ పోలీసులకు ఆదేశాలు జారీ చేసింది. యువ సంగ్రామ సదస్సు జరగకుండా అడ్డుకోవాలని కుట్రలు చేసిన రేవంత్ సర్కార్కు హైకోర్టు మొట్టికాయలు వేసింది. 17 రోజులుగా అనుమతి పై నిర్ణయం ఎందుకు తీసుకోలేదంటూ కోర్టు పోలీసులను ప్రశ్నించింది.
Read Today's Latest Telangana News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Mayor Reservations | ఏపీలో మేయర్ స్థానాలకు రిజర్వేషన్లు ఖరారు చేస్తూ ఉత్తర్వులు
Jobs | నేవల్ డాక్యార్డ్, ఎయిర్క్రాఫ్ట్ యార్డ్లో 210 అప్రెంటిస్ ఖాళీలు
‘దొరికింది దొరికినట్లే దోచుకుంటున్నారు’
Abhijeet Dipke | ‘ఇప్పుడు దేశమంతా జంతర్ మంతర్ అవుతుంది’.. నిరసన వేదిక గుర్తింపు రద్దుపై అభిజీత్ దిప్కే
సీఈసీ జ్ఞానేశ్ కుమార్ను తొలగించాలని కేరళం అసెంబ్లీలో తీర్మానం
ట్రెండింగ్ వార్తలు
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్పై ప్రభావం ఉంటుందా..?
Watch: స్కూటీని ఢీకొట్టిన లారీ.. ప్రమాదం నుంచి యువతి ఎలా తప్పించుకున్నదంటే?
Huge Pumpkin | భారీ గుమ్మడికాయ పండించిన బ్రిటన్ రైతు.. దాని బరువు ఎన్ని క్వింటాళ్లో తెలుసా..?

