గడువు ముగిశాక ఉత్తర్వులు ఇవ్వలేం
అక్రమ లేఔట్ల క్రమబద్ధీకరణకు గడువు ముగిసిన తర్వాత వచ్చిన దరఖాస్తులను పరిశీలించాల్సిందిగా రాష్ట్ర ప్రభుత్వానికి ఎలా ఉత్తర్వులు ఇవ్వగలమని పిటిషనర్లను హైకోర్టు ప్రశ్నించింది.
- ఎల్ఆర్ఎస్పై హైకోర్టు స్పష్టీకరణ
హైదరాబాద్, ఫిబ్రవరి 27 (నమస్తే తెలంగాణ): అక్రమ లేఔట్ల క్రమబద్ధీకరణకు గడువు ముగిసిన తర్వాత వచ్చిన దరఖాస్తులను పరిశీలించాల్సిందిగా రాష్ట్ర ప్రభుత్వానికి ఎలా ఉత్తర్వులు ఇవ్వగలమని పిటిషనర్లను హైకోర్టు ప్రశ్నించింది. ఆ దరఖాస్తులను ఆమోదించాల్సిందిగా ప్రభుత్వాన్ని ఆదేశించాలంటూ ఉమ్మడి కరీంనగర్ జిల్లాతోపాటు నిర్మల్‌కు చెందిన పలువురు దాఖలు చేసిన పిటిషన్లపై హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ ఉజ్జల్ భూయాన్, జస్టిస్ ఎన్ తుకారాంజీ ధర్మాసనం సోమవారం విచారణ జరిపింది. అసలు అక్రమ లేఅవుట్లను క్రమబద్ధీకరించడమే సరికాదని, కనుక ఆలస్యంగా వచ్చిన దరఖాస్తులను ఆమోదించేలా ప్రభుత్వానికి ఉత్తర్వులు ఇవ్వలేమని ధర్మాసనం స్పష్టం చేసింది.
Read Today's Latest Telangana News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
AH Movie | ‘అ’ ఒక సరికొత్త మిస్టరీ థ్రిల్లర్: ప్రేక్షకులను ఉత్కంఠకు గురిచేయడం ఖాయమన్న హీరో రాహుల్ విజయ్!
Moinabad | డ్రగ్స్ తరలిస్తున్న ఇద్దరు అరెస్ట్.. 2 లక్షల విలువైన ఎండీఎంఏ స్వాధీనం..!
Karepalli | కారేపల్లి మండలంలో ఘనంగా ‘ఎంగిలిపూల బతుకమ్మ’ వేడుకలు..!
Hanumakonda | విజయ డెయిరీ అభివృద్ధి కోసం రూ.1.85 కోట్ల నిధులు మంజూరు..!
KTR | తెలంగాణ ఉద్యమకారుడి కుటుంబానికి అండగా కేటీఆర్.. 10 లక్షల ఆర్థిక సాయం అందజేత..!
ట్రెండింగ్ వార్తలు
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్‌తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్‌పై ప్రభావం ఉంటుందా..?
Watch: స్కూటీని ఢీకొట్టిన లారీ.. ప్రమాదం నుంచి యువతి ఎలా తప్పించుకున్నదంటే?
Huge Pumpkin | భారీ గుమ్మడికాయ పండించిన బ్రిటన్ రైతు.. దాని బరువు ఎన్ని క్వింటాళ్లో తెలుసా..?
Kareena Kapur | నటి కరీనా బ్యాగ్ ఖరీదు రూ.13 లక్షలపైనే.. ఏంటి స్పెషల్..?

