అటవీ భూముల్లో జోక్యం వద్దు
అటవీ భూములకు రెవెన్యూ అధికారులు పట్టాలు ఇవ్వడం సరికాదని హైకోర్టు స్పష్టం చేసింది. అటవీ భూముల విషయంలో అనవసరంగా జోక్యం చేసుకోవడం రెవెన్యూ శాఖకు అలవాటుగా మారిందని ఆగ్రహం వ్యక్తం చేసింది. ఆ భూములపై రెవెన్యూ అధికారులకు ఎలాంటి హకులు లేవని వ్యాఖ్యానించింది. అడవులు పర్యావరణానికి ప్రాణవాయువునిచ్చే ఊపిరితిత్తుల్లాంటివని, వాటిని పరిరక్షించాల్సిన బాధ్యత అందరిపై ఉన్నదని పేరొన్నది.
- వాటికి పట్టాలిచ్చే అధికారం రెవెన్యూ అధికారులకు లేదు
- హైకోర్టు స్పష్టీకరణ.. కుమ్రంభీం ఆసిఫాబాద్ జిల్లా కలెక్టర్కు సమన్లు
హైదరాబాద్, సెప్టెంబర్ 18 (నమస్తే తెలంగాణ): అటవీ భూములకు రెవెన్యూ అధికారులు పట్టాలు ఇవ్వడం సరికాదని హైకోర్టు స్పష్టం చేసింది. అటవీ భూముల విషయంలో అనవసరంగా జోక్యం చేసుకోవడం రెవెన్యూ శాఖకు అలవాటుగా మారిందని ఆగ్రహం వ్యక్తం చేసింది. ఆ భూములపై రెవెన్యూ అధికారులకు ఎలాంటి హకులు లేవని వ్యాఖ్యానించింది. అడవులు పర్యావరణానికి ప్రాణవాయువునిచ్చే ఊపిరితిత్తుల్లాంటివని, వాటిని పరిరక్షించాల్సిన బాధ్యత అందరిపై ఉన్నదని పేరొన్నది.
అటవీ భూములను ఇతర అవసరాలకు మళ్లించడం సరికాదని, వాటిలో ఆక్రమణలను తొలగించాలని తేల్చిచెప్పింది. కుమ్రంభీం ఆసిఫాబాద్ జిల్లా కాగజ్నగర్ డివిజన్లోని అటవీ భూముల వ్యవహారంపై శుక్రవారం మధ్యాహ్నం జరిగే విచారణకు కలెక్టర్ ఆన్లైన్ ద్వారా హాజరుకావాలని, జిల్లా అటవీ అధికారితో ఎందుకు చర్చలు జరపడం లేదో వివరణ ఇవ్వాలని ఆదేశించింది. అటవీ భూముల పరిరక్షణ విషయంలో చట్ట నిబంధనలు, సుప్రీంకోర్టు తీర్పులను తప్పనిసరిగా పాటించాలని అధికారులకు స్పష్టం చేసింది.
Read Today's Latest Telangana News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
‘కోతులు, కుక్కల బెడద తీరే వరకు గ్రామ సభ బహిష్కరణ’
HPV Vacchine | భారత హెచ్పీవీ టీకాకు డబ్ల్యూహెచ్ఓ గుర్తింపు.. ఏయే వయస్సుల వారికి అంటే..
బేతవోలులో గుండెపోటుతో వ్యక్తి మృతి
Rashmika | 400 కుటుంబాలకు రష్మిక మందన్న సాయం.. ‘ప్రాజెక్ట్ అన్నపూర్ణ’తో ఆకలిని తీర్చే ప్రయత్నం!
Navaratri Brahmotsavams | వైభవంగా నవరాత్రి బ్రహ్మోత్సవాలు.. సింహ వాహనంపై యోగ నరసింహుని దర్శనం
ట్రెండింగ్ వార్తలు
Prithvi – Akriti | మనస్ఫర్థలతో విడిపోయారు.. మనసు మారి మళ్లీ ఒక్కటయ్యారు..!
Sachin – Sara | ఒకప్పుడు దారి చూపేవాడిని.. ఇప్పుడు నువ్వు ఎంచుకున్న దారి చూసి సంతోషిస్తున్నా..!
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్పై ప్రభావం ఉంటుందా..?

