హైదరాబాద్, సెప్టెంబర్ 23(నమస్తే తెలంగాణ): వరద బాధితుల సహాయార్థం హీరో మహేశ్‌బాబు- నమ్రత శిరోద్కర్ దంపతులు రూ. 50 లక్షల విరాళమిచ్చారు. సోమవారం సీఎం రేవంత్‌రెడ్డిని జూబ్లీహిల్స్‌లోని ఆయన నివాసంలో కలిసి చెక్కు అందించారు. ఈ సందర్భంగా సీఎం మహేశ్‌బాబును అభినందించారు.