చేనేతపై జీఎస్టీ విధానాన్ని పునఃసమీక్షించండి
చేనేతపై అమలు చేస్తున్న జీఎస్టీ విధానాన్ని పునఃసమీక్షించాలని చేనేత దినోత్సవ వ్యవస్థాపకుడు యర్రమాద వెంకన్న డిమాండ్ చేశారు. ప్రధాని మోదీకి రాసిన లేఖను మీడియాకు సోమవారం విడుదల చేశారు.
- ప్రధానికి చేనేత దినోత్సవ వ్యవస్థాపకుడు వెంకన్న లేఖ
హైదరాబాద్, జూలై 27 (నమస్తే తెలంగాణ) : చేనేతపై అమలు చేస్తున్న జీఎస్టీ విధానాన్ని పునఃసమీక్షించాలని చేనేత దినోత్సవ వ్యవస్థాపకుడు యర్రమాద వెంకన్న డిమాండ్ చేశారు. ప్రధాని మోదీకి రాసిన లేఖను మీడియాకు సోమవారం విడుదల చేశారు.
ఇప్పటికీ అధికశాతం చేనేత కళాకారుల ఆర్థిక పరిస్థితి అత్యంత దయనీయంగానే ఉన్నదని వాపోయారు. సంప్రదాయ చేనేతపై కూడా యాంత్రిక వస్త్ర పరిశ్రమతో సమానంగా జీఎస్టీ విధిస్తున్నారని ఆవేదన వ్యక్తం చేశారు.
Read Today's Latest Telangana News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
ట్రెండింగ్ వార్తలు
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్‌తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్‌పై ప్రభావం ఉంటుందా..?
Watch: స్కూటీని ఢీకొట్టిన లారీ.. ప్రమాదం నుంచి యువతి ఎలా తప్పించుకున్నదంటే?
Huge Pumpkin | భారీ గుమ్మడికాయ పండించిన బ్రిటన్ రైతు.. దాని బరువు ఎన్ని క్వింటాళ్లో తెలుసా..?
Kareena Kapur | నటి కరీనా బ్యాగ్ ఖరీదు రూ.13 లక్షలపైనే.. ఏంటి స్పెషల్..?

