గుజరాత్లో ఎరువులకు క్యూలో చెప్పులే
అది ప్రధాని మోదీ సొంత రాష్ట్రం. పైగా ఎరువుల తయారీ పరిశ్రమలు ఎక్కువ సంఖ్యలో ఉన్న రాష్ట్రం. అయినా అక్కడ ఎరువుల కొరత రైతుల్ని వేధిస్తున్నది.
అది ప్రధాని మోదీ సొంత రాష్ట్రం. పైగా ఎరువుల తయారీ పరిశ్రమలు ఎక్కువ సంఖ్యలో ఉన్న రాష్ట్రం. అయినా అక్కడ ఎరువుల కొరత రైతుల్ని వేధిస్తున్నది. గుజరాత్లో యూరియా కోసం అన్నదాతలు తమ స్లిప్పర్లను, బూట్లను లైన్లో ఉంచి మరీ ఎదురుచూస్తున్నారు.
కచ్ జిల్లా రాపార్ తాలూకా కేంద్రంలో ఎరువుల కోసం రైతులు ఎండలో రోజుల తరబడి ఎదురుచూస్తున్న ఫొటోలు ట్విట్టర్లో వైరల్ అయ్యాయి.
Read Today's Latest Telangana News in Telugu and Telugu News
- Tags
- Gujarat
- Pm Modi
- rice farmers
- Shoes
RELATED ARTICLES
తాజా వార్తలు
Mayor Reservations | ఏపీలో మేయర్ స్థానాలకు రిజర్వేషన్లు ఖరారు చేస్తూ ఉత్తర్వులు
Jobs | నేవల్ డాక్‌యార్డ్, ఎయిర్‌క్రాఫ్ట్ యార్డ్‌లో 210 అప్రెంటిస్ ఖాళీలు
‘దొరికింది దొరికినట్లే దోచుకుంటున్నారు’
Abhijeet Dipke | ‘ఇప్పుడు దేశమంతా జంతర్ మంతర్ అవుతుంది’.. నిరసన వేదిక గుర్తింపు రద్దుపై అభిజీత్ దిప్కే
సీఈసీ జ్ఞానేశ్ కుమార్‌ను తొలగించాలని కేరళం అసెంబ్లీలో తీర్మానం
ట్రెండింగ్ వార్తలు
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్‌తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్‌పై ప్రభావం ఉంటుందా..?
Watch: స్కూటీని ఢీకొట్టిన లారీ.. ప్రమాదం నుంచి యువతి ఎలా తప్పించుకున్నదంటే?
Huge Pumpkin | భారీ గుమ్మడికాయ పండించిన బ్రిటన్ రైతు.. దాని బరువు ఎన్ని క్వింటాళ్లో తెలుసా..?

