HomeTelanganaGst Officials Inspections In Hyderabad Shopping Malls
షాపింగ్ మాల్స్‌లో జీఎస్టీ తనిఖీలు
హైదరాబాద్ సహా తెలంగాణ వ్యాప్తంగా ప్రముఖ షాపింగ్ మాల్స్‌లో వస్తు, సేవల పన్ను (జీఎస్టీ) అధికారులు తనిఖీలు జరుగుతున్నాయి.
హైదరాబాద్, మార్చి 7 (నమస్తే తెలంగాణ): హైదరాబాద్ సహా తెలంగాణ వ్యాప్తంగా ప్రముఖ షాపింగ్ మాల్స్‌లో వస్తు, సేవల పన్ను (జీఎస్టీ) అధికారులు తనిఖీలు జరుగుతున్నాయి.
వ్యాపార లావాదేవీలు, పన్ను లెకల్లో పొంతన లేకపోవడంతో ఈ తనిఖీలు నిర్వహిస్తున్నారు.