సిరిసిల్ల మార్కెట్‌యార్డులో ధాన్యం మాయం!
రాజన్న సిరిసిల్ల జిల్లాలో ధాన్యం కుంభకోణంపై విచారణ జరుగుతుండగా.. సిరిసిల్ల వ్యవసాయ మార్కెట్ కమిటీ గోదాముల్లో నిల్వ ఉంచిన ధాన్యం మాయమైనట్టు ప్రచారం చోటుచేసుకోవడం కలకలం రేపింది.
రాజన్న సిరిసిల్ల, జూన్ 27 (నమస్తే తెలంగాణ): రాజన్న సిరిసిల్ల జిల్లాలో ధాన్యం కుంభకోణంపై విచారణ జరుగుతుండగా.. సిరిసిల్ల వ్యవసాయ మార్కెట్ కమిటీ గోదాముల్లో నిల్వ ఉంచిన ధాన్యం మాయమైనట్టు ప్రచారం చోటుచేసుకోవడం కలకలం రేపింది. ఇటీవల ప్రభుత్వం కొనుగోలు కేంద్రాల ద్వారా సేకరించిన ధాన్యాన్ని సిరిసిల్ల మార్కెట్ యార్డులో నిల్వ ఉంచారు.
ఇందులో నుంచి 30 లారీల ధాన్యం మాయమైనట్టు 9వ వార్డు మాజీ కౌన్సిలర్, బీఆర్ఎస్ నేత లింగపల్లి సత్యనారాయణ ఆరోపించారు. ఇప్పటికే అపరెల్ పార్కు గోదాంలో ధాన్యం బస్తాలు మాయమైన కుంభకోణంపై అదనపు కలెక్టర్ గడ్డం నగేశ్, పోలీసులు విచారణ చేస్తుండగా.. ధాన్యం బస్తాలు మాయమైన ఘటన వెలుగులోకి రావడం చర్చనీయాంశంగా మారింది. అధికారుల విచారణ చేపడితే నిజానిజాలు బహిర్గతం కానున్నాయి.
Read Today's Latest Telangana News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Assaulting CJP Protesters | సీజేపీ నిరసనకారులపై ‘హిందూ రక్షా దళ్’ వ్యక్తులు దాడి.. నలుగురు అరెస్ట్
Assam Girl | ఆగస్టులో డ్యాన్స్ ట్రూప్‌తో కలిసి ఇక్కడికొచ్చారు.. అసోం యువతి హిమ శ్రీ బోరా మృతిపై పోలీసులు ఏమన్నారంటే..?
Kiara Advani | రెండో ప్రెగ్నెన్సీ జోష్.. వెకేషన్ ఫొటోలతో మెరిసిపోతున్న కియారా అద్వానీ!
Amitabh Bachchan | అమితాబ్ బచ్చన్ 84వ పుట్టినరోజు వేడుకలు.. ముంబైలోని జల్సా వద్ద కోలాహలం
Donald Trump | రష్యా- అమెరికా డీజిల్ ఒప్పందాన్ని తప్పుబట్టిన జెలెన్స్కీ.. ఉక్రెయిన్‌కు కొత్త అధ్యక్షుడు అవసరమన్న ట్రంప్
ట్రెండింగ్ వార్తలు
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్‌తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్‌పై ప్రభావం ఉంటుందా..?
Watch: స్కూటీని ఢీకొట్టిన లారీ.. ప్రమాదం నుంచి యువతి ఎలా తప్పించుకున్నదంటే?
Huge Pumpkin | భారీ గుమ్మడికాయ పండించిన బ్రిటన్ రైతు.. దాని బరువు ఎన్ని క్వింటాళ్లో తెలుసా..?

