ఆక్స్ఫర్డ్ వర్సిటీ కాదు.. మన బడి
ఈ భవనాన్ని ఎక్కడో చూసినట్టు అనిపిస్తున్నదా? బ్రిటన్, అమెరికాలోని ప్రఖ్యాత ఆక్స్ఫర్డ్, కేంబ్రిడ్జి, ఎంఐటీలను చూసినట్టు తోస్తున్నదా? సరిగ్గా చూడండి ఇది మన స్కూలే.. తెలంగాణలో విద్య పరిణామ క్రమానికి ఈ చిత్రం ససాక్ష్యం. రాజన్న సిరిసిల్ల జిల్లా గంభీరావు పేటలో ‘మన ఊరు- మన బడి’ కార్యక్రమంలో భాగంగా రహేజా ఫౌండేషన్
ఈ భవనాన్ని ఎక్కడో చూసినట్టు అనిపిస్తున్నదా? బ్రిటన్, అమెరికాలోని ప్రఖ్యాత ఆక్స్ఫర్డ్, కేంబ్రిడ్జి, ఎంఐటీలను చూసినట్టు తోస్తున్నదా? సరిగ్గా చూడండి ఇది మన స్కూలే.. తెలంగాణలో విద్య పరిణామ క్రమానికి ఈ చిత్రం ససాక్ష్యం. రాజన్న సిరిసిల్ల జిల్లా గంభీరావు పేటలో ‘మన ఊరు- మన బడి’ కార్యక్రమంలో భాగంగా రహేజా ఫౌండేషన్ సహకారంతో రాష్ట్ర ప్రభుత్వం నిర్మించిన కేజీ టు పీజీ విద్యా నిలయం ఇది.
విద్య అంటే తరగతి గదిలో పుస్తకాలతో కుస్తీలు పట్టేది మాత్రమే కాదన్న పండితుల వాక్కులకు వాస్తవ రూపం ఈ చిత్రం.. ఒలింపిక్ క్రీడల్లో కనిపించే రన్నింగ్ ట్రాక్, ప్లే కోర్టుల్లాగా ఇక్కడ కనిపిస్తున్న సౌకర్యాలు విద్యార్థుల శారీరక, మానసిక వికాస ప్రాధాన్య చిహ్నాలు. ఇక్కడ లేని సౌకర్యమంటూ లేదు. అంగన్వాడీ కేంద్రం, అత్యాధునిక డైనింగ్ హాల్, కంప్యూటర్ల్యాబ్.. ఒకటేమిటి విద్యార్థులు సంపూర్ణ మూర్తిమత్వం సాధించే ఆధునిక దేవాలయంగా ఈ విద్యాలయాన్ని తీర్చిదిద్దారు. ఇంతటి అత్యాధునిక భవనాన్ని కేవలం నాలుగు నెలల్లోనే ప్రారంభానికి సిద్ధం చేయటం విశేషం.
Read Today's Latest Telangana News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
‘ఉపాధి కోసం వ్యక్తిగత రుణాలను సద్వినియోగం చేసుకోవాలి’
Bronze Medal | రాష్ట్రస్థాయి రెజ్లింగ్ పోటీల్లో శ్రీవల్లికి కాంస్య పతకం
Belraj Kalarickal | తొలి వెబ్సిరీస్ విడుదలైన తెల్లారే గుండెపోటుతో యువ దర్శకుడు మృతి..!
Will Sit On Dharna | ‘అక్కడ కూర్చొని ధర్నా చేస్తాం’.. ఢిల్లీ హైకోర్టు సమీపంలో రోడ్డు పనుల్లో జాప్యంపై సుప్రీంకోర్టు న్యాయమూర్తులు
Koppula Eshwar | ఎల్ నినో పేరు చెప్పి బాధ్యతల నుంచి తప్పించుకుంటున్న కాంగ్రెస్ : మాజీ మంత్రి కొప్పుల ఈశ్వర్
ట్రెండింగ్ వార్తలు
Prithvi – Akriti | మనస్ఫర్థలతో విడిపోయారు.. మనసు మారి మళ్లీ ఒక్కటయ్యారు..!
Sachin – Sara | ఒకప్పుడు దారి చూపేవాడిని.. ఇప్పుడు నువ్వు ఎంచుకున్న దారి చూసి సంతోషిస్తున్నా..!
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్పై ప్రభావం ఉంటుందా..?

