తలసరి ఆదాయంలో యాదాద్రి భువనగిరి జిల్లా భేష్ అనిపించుకుంది. రాష్ట్రంలో ఆరో స్థానంలో నిలిచి రికార్డు నెలకొల్పింది. 2021-22 లెక్కల ప్రకారం తలసరి ఆదాయం రూ. 1,46,265 నమోదైంది.
ఈ భవనాన్ని ఎక్కడో చూసినట్టు అనిపిస్తున్నదా? బ్రిటన్, అమెరికాలోని ప్రఖ్యాత ఆక్స్ఫర్డ్, కేంబ్రిడ్జి, ఎంఐటీలను చూసినట్టు తోస్తున్నదా? సరిగ్గా చూడండి ఇది మన స్కూలే.. తెలంగాణలో విద్య పరిణామ క్రమానికి ఈ చిత�