Home
Telangana
Governor Shiv Pratap Shukla Advised Trainee Ias Officers To Serve The Public With Honesty And Commitment
ట్రైనీ ఐఏఎస్‌లు నిబద్ధతతో సేవచేయాలి.. గవర్నర్ శివ్‌ప్రతాప్ శుక్లా
ట్రైనీ ఐఏఎస్‌లు నిజాయితీ, నిబద్ధతతో ప్రజాసేవ చేయాలని గవర్నర్ శివ్‌ప్రతాప్ శుక్లా సూచించారు.
హైదరాబాద్, మే 25 (నమస్తే తెలంగాణ) : ట్రైనీ ఐఏఎస్‌లు నిజాయితీ, నిబద్ధతతో ప్రజాసేవ చేయాలని గవర్నర్ శివ్‌ప్రతాప్ శుక్లా సూచించారు. సోమవారం లోక్‌భవన్‌లో 2025 బ్యాచ్‌కు చెందిన ట్రైనీ ఐఏఎస్ అధికారులు ఎట్టబోయిన సాయిశివాని, సచిన్ బసవరాజ్ గుత్తూర్, పోతరాజు హరిప్రసాద్, పారస్ కుమార్, పీ సురేశ్, నెలటూరు శ్రీకాంత్ రెడ్డి గవర్నర్‌ను మర్యాద పూర్వకంగా కలిశారు.
ఈ సందర్భంగా గవర్నర్ మాట్లాడుతూ ప్రజలతో మమేకమై, బాధ్యతాయుతంగా విధులు నిర్వహిస్తూ సుపరిపాలనకు కృషి చేయాలని సూచించారు. వారివెంట గవర్నర్ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి ఎం.దానకిశోర్, ఎంసీఆర్హెచ్ఆర్డీ వైస్ చైర్ పర్సన్ శాంతికుమారి, కోర్స్ డైరెక్టర్ డాక్టర్ కందుకూరి ఉషారాణి ఉన్నారు.
Read Today's Latest Telangana News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Yaba Tablets | అస్సాంలో రూ.10 కోట్ల విలువైన డ్రగ్స్ పట్టివేత..!
Indian Army launches Bharat Rice | రక్షణ దళాల కోసం ‘భారత్ రైస్’.. ఎఫ్‌సీఐతో ఆర్మీ ఒప్పందం
Ganja Chocolates | కరీంనగర్ జిల్లాలో గంజాయి చాక్లెట్స్ కలకలం
Rahul Gandhi | ఓట్ల దొంగతనంలో సీఈసీ ప్రధాన నేరస్థుడు కాదు : రాహుల్‌గాంధీ
Infections | శరీరంలో ఇన్ఫెక్షన్లు తీవ్రమైతే కనిపించే లక్షణాలు ఇవే.. వీటితో జాగ్రత్త..
ట్రెండింగ్ వార్తలు
Sachin – Sara | ఒకప్పుడు దారి చూపేవాడిని.. ఇప్పుడు నువ్వు ఎంచుకున్న దారి చూసి సంతోషిస్తున్నా..!
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్‌తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్‌పై ప్రభావం ఉంటుందా..?
Watch: స్కూటీని ఢీకొట్టిన లారీ.. ప్రమాదం నుంచి యువతి ఎలా తప్పించుకున్నదంటే?

