554 ఎకరాలపై సర్కార్ కన్ను.. గ్రీన్‌ఫీల్డ్ రేడియల్ రోడ్డు కోసం భూసేకరణకు నోటిఫికేషన్
కాంగ్రెస్ ప్రభుత్వం రంగారెడ్డి జిల్లాలో మరో భూసేకరణ కు తెరలేపింది. వరుస నోటిఫికేషన్లతో జిల్లా రైతాంగాన్ని కాంగ్రెస్ సర్కార్ ఉక్కిరిబిక్కిరి చేస్తున్నది. వారం రోజుల క్రితం చేవెళ్ల మండలం ఆలూరులో 1,240 ఎకరాలకు నోటిఫికేషన్ జారీ చేసిన ప్రభుత్వం తాజాగా గ్రీన్‌ఫీల్డ్ రే డియల్ రింగ్‌రోడ్డు కోసం 554 ఎకరా ల భూసేకరణకు గురువారం నోటిఫికేషన్ విడుదల చేసింది.
- మీర్ఖాన్పేట్ నుంచి త్రిబుల్ఆర్ వరకు త్వరలోనే సేకరణ
రంగారెడ్డి, మార్చి 27 (నమస్తే తెలంగాణ) : కాంగ్రెస్ ప్రభుత్వం రంగారెడ్డి జిల్లాలో మరో భూసేకరణ కు తెరలేపింది. వరుస నోటిఫికేషన్లతో జిల్లా రైతాంగాన్ని కాంగ్రెస్ సర్కార్ ఉక్కిరిబిక్కిరి చేస్తున్నది. వారం రోజుల క్రితం చేవెళ్ల మండలం ఆలూరులో 1,240 ఎకరాలకు నోటిఫికేషన్ జారీ చేసిన ప్రభుత్వం తాజాగా గ్రీన్‌ఫీల్డ్ రే డియల్ రింగ్‌రోడ్డు కోసం 554 ఎకరా ల భూసేకరణకు గురువారం నోటిఫికేషన్ విడుదల చేసింది. ఓవైపు గ్రీన్‌ఫీల్డ్ రేడియల్, ఇతర రోడ్లకు భూములిచ్చే ది లేదని రైతులు తెగేసి చెప్తున్నారు. గ్రామాలవారీగా అధికారులు రైతుల తో సమావేశాలు నిర్వహిస్తున్నప్పటికీ రైతులు భూమి ఇవ్వబోమని.. భూమి కి భూమి, ప్లాట్‌కు ప్లాట్ ఇస్తేనే ఆలోచిస్తామని చెప్తున్నారు. అయినప్పటికీ ప్రభుత్వం మొండిగా భూసేకరణకే ముందుకెళ్తున్నది. రంగారెడ్డిజిల్లాలోని యాచారం మండలం కుర్మిద్ద, కడ్తాల్ మండలంలోని కడ్తాల్, ముద్విన్, ఆమనగల్లు మండలంలోని ఆమనగల్లు, ఆకుతోటపల్లి గ్రామాల్లో 554 ఎకరాలు సేకరించనున్నది.
Read Today's Latest Telangana News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Singareni Karmika Garjana | రేపే సింగరేణి కార్మిక గర్జన.. 30 వేల మందిని సభకు సమీకరించేందుకు సన్నాహాలు
ప్రాణం తీసిన మెట్రో సీటు గొడవ.. ఢిల్లీలో మాజీ ఐఏఎస్ అధికారి అరెస్ట్
Indiramma Saree | ఇందిరమ్మ చీర.. ఇంటికి కర్టెన్!
Farmers | అన్నదాతతో సర్కార్ ఆటలు.. కరువు సమీక్షకు పిలిచి.. తీరా రైతులు వచ్చాక మీటింగ్ రద్దు
Bigg Boss 10 | ఆరో వారంలో నామినేషన్ల మంటలు.. రోహిత్ వర్సెస్ వంశీ, అమన్ వర్సెస్ ముకేశ్!
ట్రెండింగ్ వార్తలు
Sachin – Sara | ఒకప్పుడు దారి చూపేవాడిని.. ఇప్పుడు నువ్వు ఎంచుకున్న దారి చూసి సంతోషిస్తున్నా..!
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్‌తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్‌పై ప్రభావం ఉంటుందా..?
Watch: స్కూటీని ఢీకొట్టిన లారీ.. ప్రమాదం నుంచి యువతి ఎలా తప్పించుకున్నదంటే?

