వరంగల్ : వరంగల్ జిల్లా ఖానాపూర్ మండలంలోని అశోక్‌నగర్ సమీపంలో కాకతీయుల కాలం నాటి ఆలయాన్ని ప్రభుత్వం కూల్చివేసింది. పభ్త్వుం నిర్మించతలపెట్టిన ఇంటిగ్రెటేడ్ స్కూల్ ఆవరణలో ఉన్న రాష్ట్ర పురావస్తుశాఖ పరిధిలోని శిలాలయాన్ని బుల్డోజర్తో కూల్చివేశారు. పురావస్తు, దేవాదాయ శాఖల కనీస అనుమతి లేకుండా కూల్చివేశారు. స్థానిక ఎమ్మెల్యే దొంతి మాధవరెడ్డి అండతో కాంట్రాక్టర్ ఇష్టానుసారం గుడిని నేలమట్టం చేశారని గ్రామస్థులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.
ఇవి కూడా చదవండి..
Kiara Advani | ‘టాక్సిక్’లో బోల్డ్ సీన్స్ వివాదం … కియారా అద్వానీ క్లారిటీతో పుకార్లకు చెక్
Hyderabad | భూ భారతితో మోసం.. నకిలి రిజిస్ట్రేషన్‌తో రూ.2.15 కోట్లకు టోకరా!!
Santosh K Nair | మలయాళ ఇండస్ట్రీలో విషాదం.. రోడ్డు ప్రమాదంలో ప్రముఖ నటుడు సంతోష్ కె. నాయర్ కన్నుమూత