హైదరాబాద్, ఏప్రిల్ 8 (నమస్తే తెలంగాణ): పెండింగ్లో ఉన్న సరెండర్లు, టీఏలు, జీపీఎఫ్, మెడికల్ రీయింబర్స్మెంట్ బిల్లులను వెంటనే విడుదల చేయాలని డీజీపీ రవిగుప్తాకు పోలీసు అధికారుల సంఘం రాష్ట్ర అధ్యక్షడు వై గోపీరెడ్డి వినతిపత్రం ఇచ్చారు.
త్వరలో ప్రభుత్వ పెద్దలతో మాట్లాడి నిధుల విడుదలకు కృషి చేస్తానని డీజీపీ హామీ ఇచ్చారని గోపీరెడ్డి తెలిపారు.